బూరుగ
Jump to navigation
Jump to search
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
బూరుగ దూది చెట్టు | |
---|---|
Cotton tree with only flowers in spring | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | బి. సీబా
|
Binomial name | |
బొంబాక్స్ సీబా | |
Synonyms | |
బొంబాక్స్ మలబారికమ్ DC. |
బూరుగ పత్తి ఉత్పత్తిచేసే ఒక పెద్ద వృక్షం. ఇది మాల్వేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం బొంబాక్స్ సీబా (Bombax ceiba).
లక్షణాలు
[మార్చు]- దృఢమైన శంఖ్వాకార కంటకాలతో కూడిన శాఖలు, కాండము ఉన్న పెద్దవృక్షం.
- దీర్ఘవృత్తం లేదా అండాకార భల్లాకారంతో ఉన్న పత్రకాలున్న బహుదళయుత హస్తాకార సంయుక్త పత్రం.
- ఏకాంత విన్యాసంలో అమరిన చిక్కని ఎరుపు రంగు పుష్పాలు.
- పట్టువంటి కేశాలతో కప్పబడిన విత్తనాలున్న విదారక ఫలాలు.
Look up బూరుగ in Wiktionary, the free dictionary.