బృందావనం (మైసూరు)
స్వరూపం
Brindavan Gardens | |
---|---|
ಬೃಂದಾವನ ಉದ್ಯಾನ | |
రకం | Garden |
స్థానం | Krishna Raja Sagara, కర్నాటక |
అక్షాంశరేఖాంశాలు | 12°25′34″N 76°34′34″E / 12.42611°N 76.57611°E |
విస్తీర్ణం | 60 ఎకరాలు (24 హె.) |
నవీకరణ | 1932 |
నిర్వహిస్తుంది | Cauvery Niravari Nigama |
సందర్శకులు | 2 million |
తెరుచు సమయం | Year round |
భారతదేశంలోని కర్నాటక రాష్ట్రంలో మైసూరు పట్టణానికి దగ్గరలో కావేరి నదిపై నిర్మించిన క్రిష్ణరాజసాగర డ్యామ్ నకు ఆనుకొని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బృందావన్ గార్డెన్స్ అను ఒక ఉద్యానవనం కలదు. 1927 సంవత్సరమున ఈ ఉద్యానవనం పనులను ప్రారంభించి 1932 సంవత్సరము నాటికి పూర్తి చేశారు. ప్రతి సంవత్సరం 20 లక్షల మంది యాత్రికులు ఈ బృందావన్ గార్డెన్స్ ను సందర్శిస్తుంటారు. మైసూరు ప్యాలెస్ ను చూడటానికి వచ్చే దేశ, విదేశి యాత్రికులు ఈ బృందావన్ గార్డెన్స్ ను కూడా సందర్శిస్తుంటారు.
ప్రవేశం
[మార్చు]ఈ బృందావన్ గార్డెన్స్ లోకి ప్రవేశించడానికి టిక్కెట్ కొనవలసి ఉంటుంది.
మ్యూజికల్ ఫౌంటెయిన్
[మార్చు]ఈ బృందావన్ గార్డెన్స్ లో సంగీతానికి తగ్గట్లుగా ఆడే ఒక మ్యూజికల్ ఫౌంటెయిన్ ఉంటుంది. ఈ ప్రదర్శన ప్రతి రోజూ సాయంత్రం జరుగుతుంది.
రాత్రి సమయంలో బృందావన్ గార్డెన్స్
[మార్చు]గ్యాలరీ
[మార్చు]-
బృందావనంలో రాధాకృష్ణుల విగ్రహాలు
-
బృందావన ప్రవేశ ద్వారం
-
బృందావనం వద్ద వాహనములు నిలుపు స్థలం
వికీమీడియా కామన్స్‌లో Brindavan Gardensకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.