కృష్ణ రాజ సాగర్
Jump to navigation
Jump to search
కృష్ణ రాజ సాగర్ | |
---|---|
అక్షాంశ,రేఖాంశాలు | 12°24′58″N 76°34′26″E / 12.41611°N 76.57389°E |
Capacity: 49 billion ft³ (1.4 km³) |
కృష్ణ రాజ సాగర్ Krishna Raja Sagara KRS గా పేరుగాంచింది. కృష్ణ రాజ సాగర్ పేరుకు తగ్గట్లుగా సరస్సు, ఆనకట్ట రెండు ఉంటాయి. (is the name of both a lake and the dam that causes it) భారతదేశంలోని కర్నాటక రాష్ట్రంలో మైసూరు పట్టణానికి దగ్గరలో కావేరి నదిపై నిర్మించిన కృష్ణరాజసాగర డ్యామ్ నకు ఆనుకొని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బృందావన్ గార్డెన్స్ అను ఒక ఉద్యానవనం ఉంది. 1924 సంవత్సరమున ఈ కృష్ణ రాజ సాగర్ నిర్మించారు. ప్రతి సంవత్సరం 20 లక్షల మంది యాత్రికులు ఈ కృష్ణ రాజ సాగర్ ను సందర్శిస్తుంటారు. మైసూరు ప్యాలెస్ ను చూడటానికి వచ్చే దేశ, విదేశి యాత్రికులు ఈ కృష్ణ రాజ సాగర్ ను కూడా సందర్శిస్తుంటారు.
The Brindavan Gardens, Mandya