బెంజిడిన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మూస:Chembox Other
బెంజిడిన్
Benzidine structure.svg
పేర్లు
IUPAC నామము
4,4'-diaminobiphenyl
ఇతర పేర్లు
Benzidine, di-phenylamine, diphenylamine
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [92-87-5]
పబ్ కెమ్ 7111
కెగ్ C16444
SMILES c2c(c1ccc(N)cc1)ccc(N)c2
  • InChI=1/C12H12N2/c13-11-5-1-9(2-6-11)10-3-7-12(14)8-4-10/h1-8H,13-14H2

ధర్మములు
C12H12N2
మోలార్ ద్రవ్యరాశి 184.24 g/mol
స్వరూపం Grayish-yellow, reddish-gray, or white crystalline powder[1]
సాంద్రత 1.25 g/cm3
ద్రవీభవన స్థానం 122-125 °C
బాష్పీభవన స్థానం 400 °C
0.94 g/100 mL at 100 °C
ప్రమాదాలు
ప్రధానమైన ప్రమాదాలు carcinogenic
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

బెంజిడిన్ (Benzidine or 4,4'-diaminobiphenyl) ఒక ఆర్గానిక్ కాంపౌండ్. దీని రసాయన ఫార్ములా: (C6H4NH2)2. దీనిని ప్రయోగశాలలో సయనైడ్, రక్తం ఉన్నది/లేనిది తెలుసుకొనడానికి ఉపయోగించేవారు. కొన్ని వర్ణకాల తయారీలో ఉపయోగిస్తారు. అయితే దీని వాడడం వలన మూత్రకోశపు క్యాన్సర్ వస్తుందని తెలిసిన తర్వాత దీని స్థానంలో కొన్ని ఇతర రసాయనాలను ఉపయోగిస్తున్నారు.[2] అందువలన దీనిని జాగ్రత్త వహించాలసిన రసాయనాల జాబితాలో చేర్చారు.[3]

మూలాలు[మార్చు]

  1. NIOSH Pocket Guide to Chemical Hazards Centers for Disease Control and Prevention. 2011-04-04
  2. "Known and Probable Carcinogens". American Cancer Society. 2011-06-29.
  3. "Benzidine Dyes Action Plan Summary". U. S. Environmental Protection Agency. 2010-08-18.