Jump to content

బెంజిమిన్ నెతన్యాహు

వికీపీడియా నుండి
(బెంజిమిన్ నేతన్యాహు నుండి దారిమార్పు చెందింది)

ఇజ్రాయిల్ ప్రధానమంత్రిగా లికుడ్ పార్టీ చీఫ్ బెంజిమిన్ నెతన్యాహు ఆరోసారి ప్రమాణస్వీకారం చేశారు.[1] 120 మంది సభ్యులు ఉండే నెస్సెట్ ( పార్లమెంట్ ) 2022 డిసెంబర్ 29వ తేదీన జరిగిన బలపరీక్షలో నెతన్యాహు కు అనుకూలంగా 69 మంది, వ్యతిరేకంగా 54 మంది సభ్యులు ఓటేశారు.[2] వీరి మద్దతుతో నెతన్యాహు నాయకత్వంలోని లికుడ్ పార్టీ మరోసారి ఇజ్రాయిల్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.[3]

మూలాలు

[మార్చు]
  1. "Benjamin Netanyahu", Wikipedia (in ఇంగ్లీష్), 2023-03-18, retrieved 2023-03-21
  2. "Benjamin Netanyahu sworn-in as Israel's new Prime Minister". India Today (in ఇంగ్లీష్). Retrieved 2023-03-21.
  3. piyush (2022-12-30). "Benjamin Netanyahu Sworn in as the Prime minister of Israel for a Record 6th Time". adda247 (in Indian English). Retrieved 2023-03-21.