బెహ్రోజ్ ఎడుల్జీ
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పూర్తి పేరు | బెహ్రోజ్ ఎఫ్ ఎడుల్జీ | ||||||||||||||||||||||||||
| పుట్టిన తేదీ | 1950 ఏప్రిల్ 13 బొంబాయి, భారతదేశం | ||||||||||||||||||||||||||
| బ్యాటింగు | ఎడమ-చేతి | ||||||||||||||||||||||||||
| బౌలింగు | ఎడమ-చేతి మీడియం ఫాస్టు | ||||||||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||
| జాతీయ జట్టు | |||||||||||||||||||||||||||
| ఏకైక టెస్టు (క్యాప్ 2) | 1976 అక్టోబరు 31 - వెస్ట్ ఇండీస్ తో | ||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2020 ఏప్రిల్ 24 | |||||||||||||||||||||||||||
బెహ్రోజ్ ఎడుల్జీ (జననం 1950 ఏప్రిల్ 13 ) భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ టెస్ట్ క్రికెట్ క్రీడాకారిణీ. [1] ఆమె సోదరి డయానా ఎడుల్జీ కూడా మాజీ భారత టెస్ట్ క్రికెటర్. [2]
బిసిసిఐ భారత క్రికెట్‌కు చేసిన కృషిని గుర్తించి ఒక్కొక్కరికి 15 లక్షల చెక్కును అందజేసిన కొద్దిమందిలో ఆమె కూడా ఉంది. [3]
మూలాలు
[మార్చు]- ↑ "Behroze Edulji". Cricinfo. Retrieved 2009-09-13.
- ↑ "Behroze Edulji". CricketArchive. Retrieved 2009-09-13.
- ↑ "IPL 2017: Former Indian Cricketers (Women) get BCCI one-time benefit awards". The Indian Express (in ఇంగ్లీష్). 2017-04-13. Retrieved 2017-09-27.