బేసి సంఖ్యలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2 చే భాగించినపుడు శేషం ఒకటి వచ్చే సంఖ్యలను బేసి సంఖ్యలు అంటారు. ఈ సంఖ్యలను 'O' తో సూచిస్తారు.

బేసి సంఖ్యలు: 1,3,5,7,9,11,13,15,17..................................................

లక్షణాలు[మార్చు]

  • ఏ రెండు వరుస బేసి సంఖ్యల మొత్తమైనా ఒక సరిసంఖ్య.
  • ఏ రెండు వరుస బేస సంఖ్యల భేదమైనా రెండు.
  • ఏ రెండు బేసి సంఖ్యల భేదమైనా ఒక సరిసంఖ్య.
  • రెండు బేసి సంఖ్యల లబ్ధం ఒక బేసి సంఖ్య.
  • ఒక సరిసంఖ్య మరియు ఒక బేసి సంఖ్య ల మొత్తమైనా ఒక బేసి సంఖ్య.
  • ఒక సరి సంఖ్య మరియు ఒక బేసి సంఖ్య ల లబ్ధమైనా ఒక సరిసంఖ్య.
  • 'n' వరుస బేసి సంఖ్యల మొత్తం = n2
  • సరిసంఖ్య యొక్క సాధారణ రూపం = 2n-1, ఇందులో n అనునది సహజ సంఖ్య.

యివి కూడా చూడండి[మార్చు]