బైకల్ సరస్సు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
బైకాల్ సరస్సు
Olkhon Island and Lake Baikal.jpg
Karte baikal2.png
స్థానం సైబీరియా]], రష్యా
భౌగోళికాంశాలు 53°30′N 108°0′E / 53.500°N 108.000°E / 53.500; 108.000Coordinates: 53°30′N 108°0′E / 53.500°N 108.000°E / 53.500; 108.000
Lake type లోతైన సరస్సు
జల ప్రవాహం సెలంగ నది, బర్గుజిన్ నది, ఎగువ అంగార నది
నీటి విడుదల అంగార నది
పరీవాహక ప్రాంతం 560,000 km2 (216,000 sq mi)
ప్రవహించే దేశాలు రష్యా మరియు మంగోలియా
గరిష్ఠ పొడవు 636 km (395 mi)
గరిష్ఠ వెడల్పు 79 km (49 mi)
Surface area 31,722 km2 (12,248 sq mi)[1]
సరాసరి లోతు 744.4 m (2,442 ft)[1]
గరిష్ఠ లోతు 1,642 m (5,387 ft)[1]
Water volume 23,615.39 km3 (5,700 cu mi)[1]
Residence time 330 years[2]
Shore length1 2,100 km (1,300 mi)
ఉపరితల ఉన్నతి 455.5 m (1,494 ft)
శీతలీకరణము జనవరి–మే
ద్వీపములు 27 (Olkhon)
స్థావరాలు Irkutsk
1 Shore length is not a well-defined measure.

బైకల్ సరస్సు (Lake Baikal - లేక్ బైకల్) రష్యాలో ఉన్న ఒక లోతైన సరస్సు, ఇది దక్షిణ సైబీరియా ప్రాంతంలో ఉన్నది. బైకాల్ సరస్సు ప్రపంచంలో వాల్యూమ్‌ ద్వారా అతిపెద్ద మంచినీటి సరస్సు, ఇది ప్రపంచంలోని ఘనీభవించని ఉపరితల తాజా నీటి లో సుమారు 20% కలిగివున్నది.[3] ప్రపంచంలోనే మంచినీటి సరస్సుల యొక్క అతి పెద్ద సమూహముగా ఉన్న ఉత్తర అమెరికాలో ఉన్న ఐదు పెద్ద సరస్సులైన మహా సరస్సులు లోని నీటి కంటే ఎక్కువగా 23,615.39 km3 (5,700 cu mi) మంచినీరును ఈ బైకల్ సరస్సు కలిగి ఉన్నది.

మూలాలు[మార్చు]