మహా సరస్సులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రేట్ లేక్స్
అంతరిక్షం నుండి మహా సరస్సుల వీక్షణ

మహా సరస్సులు అనగా తూర్పు-మధ్య ఉత్తర అమెరికాలో ఉన్న ఐదు పెద్ద సరస్సులు. ఇవి ప్రపంచంలోని ఉపరితల తాజా నీటిలో 21% కలిగి ఉన్నాయి.[1]

మహా సరస్సులు:

  • సుపీరియర్ సరస్సు
  • మిచిగాన్ సరస్సు
  • హురాన్ సరస్సు
  • ఏరీ సరస్సు
  • ఒంటారియో సరస్సు

సరస్సులు[మార్చు]

భౌగోళికం[మార్చు]

గ్రేట్ లేక్స్ యొక్క నాలుగు (సుపీరియర్ సరస్సు, హురాన్ సరస్సు, ఏరీ సరస్సు, ఒంటారియో సరస్సు) కెనడా, అమెరికా సంయుక్త రాష్ట్రాల మధ్య సరిహద్దులందు ఉన్నాయి. ఇతర మిచిగాన్ సరస్సు పూర్తిగా యునైటెడ్ స్టేట్స్ లోపలే ఉంది. ఇవన్నీ కలిపి ప్రపంచంలోనే మంచినీటి సరస్సుల యొక్క అతి పెద్ద సమూహం.

గ్రేట్ లేక్స్: సిస్టమ్ ప్రొఫైల్
ఏరీ సరస్సు హురాన్ సరస్సు మిచిగాన్ సరస్సు ఒంటారియో సరస్సు సుపీరియర్ సరస్సు
ఉపరితల ప్రదేశం[2] 9,910 sq mi (25,700 kమీ2) 23,000 sq mi (60,000 kమీ2) 22,300 sq mi (58,000 kమీ2) 7,340 sq mi (19,000 kమీ2) 31,700 sq mi (82,000 kమీ2)
నీటి ఘనపరిమాణము[2] 116 cu mi (480 km3) 850 cu mi (3,500 km3) 1,180 cu mi (4,900 km3) 393 cu mi (1,640 km3) 2,900 cu mi (12,000 km3)
ఎలివేషన్[1] 571 ft (174 m) 577 ft (176 m) 577 ft (176 m) 246 ft (75 m) 600 ft (180 m)
సగటు లోతు[3] 62 ft (19 m) 195 ft (59 m) 279 ft (85 m) 283 ft (86 m) 483 ft (147 m)
గరిష్ఠ లోతు 210 ft (64 m) 770 ft (230 m) 923 ft (281 m) 808 ft (246 m) 1,332 ft (406 m)

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Great Lakes – U.S. EPA". Epa.gov. 2006-06-28. Retrieved 2011-02-19. Cite web requires |website= (help) Note: by 'surface' is meant 'as measured by surface area'. Measured by volume it would no doubt be a lesser figure.
  2. 2.0 2.1 "Great Lakes: Basic Information: Physical Facts". U.S. Government. May 25, 2011. Retrieved 19:05, Wednesday November 9, 2011 (UTC). Cite web requires |website= (help); Check date values in: |accessdate= (help)
  3. Grady, Wayne (2007). The Great Lakes. Vancouver: Greystone Books and David Suzuki Foundation. ISBN 9781553651970. Unknown parameter |unused_data= ignored (help)