సుపీరియర్ సరస్సు
స్వరూపం
Lake Superior సుపీరియర్ సరస్సు | |
---|---|
ప్రదేశం | ఉత్తర అమెరికా |
గ్రూపు | మహా సరస్సులు |
అక్షాంశ,రేఖాంశాలు | 47°42′N 87°30′W / 47.7°N 87.5°W |
సరస్సు రకం | హిమనదీయ |
స్థానిక పేరు | [Gitche Gumee] Error: {{Native name}}: text has italic markup (help) (language?) |
సరస్సులోకి ప్రవాహం | నిపిగోన్, సెయింట్ లూయిస్, పిజియన్, పిక్, వైట్, మిచిపికొటెన్, కమినిస్టిక్యూయా నదులు |
వెలుపలికి ప్రవాహం | సెయింట్ మారిస్ నది |
పరీవాహక విస్తీర్ణం | 49,300 sq mi (127,700 km2) |
ప్రవహించే దేశాలు | యునైటెడ్ స్టేట్స్ కెనడా |
గరిష్ట పొడవు | 350 mi (560 కి.మీ.) |
గరిష్ట వెడల్పు | 160 mi (260 కి.మీ.) |
ఉపరితల వైశాల్యం | 31,700 sq mi (82,100 km2) |
సరాసరి లోతు | 483 అ. (147 మీ.) |
గరిష్ట లోతు | 1,333 అ. (406 మీ.) |
నీటి ఘనపరిమాణం | 2,900 cu mi (12,000 కి.మీ3) |
Residence time | 191 years |
తీరంపొడవు1 | 1,729 మై. (2,783 కి.మీ.) plus 997 మై. (1,605 కి.మీ.) for islands[1] |
ఉపరితల ఎత్తు | 601.71 అ. (183 మీ.) (2013 average)[2] |
1 Shore length is not a well-defined measure. |
సుపీరియర్ సరస్సు (Lake Superior - లేక్ సుపీరియర్) అనేది ఉత్తర అమెరికాలోని మహా సరస్సులలో అతిపెద్దది. ఈ సరస్సు కెనడా, అమెరికా సంయుక్త రాష్ట్రాల మధ్య సరిహద్దులందు ఉంది. ఈ సరస్సుకు కెనడాకి చెందిన అంటారియో ఉత్తరమున, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన మిన్నసోటా పశ్చిమమున, విస్కాన్సిన్, మిచిగాన్లు దక్షిణమున ఉన్నాయి. ఇది ఉపరితల వైశాల్యం ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు. ఇది పరిమాణం విషయంలో ప్రపంచంలో మూడో అతిపెద్ద మంచినీటి సరస్సు, ఉత్తర అమెరికాలో పరిమాణంలో అతిపెద్దది.[3]
మూలాలు
[మార్చు]- ↑ Shorelines of the Great Lakes Archived ఏప్రిల్ 5, 2015 at the Wayback Machine
- ↑ Great Lakes Water Levels, published by the US Army Corps of Engineers. The link also has daily elevations for the current month.
- ↑ Superior Pursuit: Facts About the Greatest Great Lake – Minnesota Sea Grant Archived 2017-07-21 at the Wayback Machine University of Minnesota. Retrieved on August 9, 2007.