డ్యూజ్ వంతెన
Appearance
(బైపన్‌జియాంగ్ నుండి దారిమార్పు చెందింది)
డ్యూజ్ వంతెన Duge Bridge 都格北盘江特大桥 | |
---|---|
నిర్దేశాంకాలు | 26°23′N 104°41′E / 26.39°N 104.68°E |
OS grid reference | [1] |
దీనిపై వెళ్ళే వాహనాలు | G56 హంగ్‌ఝువు - రుయిలి ఎక్స్‌ప్రెస్‌వే |
దేనిపై ఉంది | బేపన్ నది |
స్థలం | లియుపాన్షుయి |
ఇతర పేర్లు | బైపన్‌జియాంగ్ నది హంగ్రుయ్ ఎక్స్‌ప్రెస్ వంతెన |
లక్షణాలు | |
డిజైను | తీగల వంతెన |
మొత్తం పొడవు | 1,340 మీ. (4,400 అ.) |
ఎత్తు | 269 మీ. (883 అ.) |
అత్యంత పొడవైన స్పాన్ | 720 మీ. (2,360 అ.) |
Clearance above | 564 మీ. (1,850 అ.) |
చరిత్ర | |
ప్రారంభం | 2016 చివరినాటికి |
ప్రదేశం | |
డ్యూజ్ వంతెన లేదా బైపన్‌జియాంగ్ చైనాలో నిర్మితమౌతున్న ప్రపంచంలోనే అతి పెద్ద వంతెన. దక్షిణ చైనాలోని బైపన్ నదిపై 1854 అడుగుల ఎత్తున నిర్మిస్తున్న బైపన్‌జియాంగ్ వంతెన ప్రాథమిక నిర్మాణం పూర్తయింది. నది రెండువైపుల ప్రాంతాన్ని కలుపుతూ వారధి తయారైంది. 2016 చివరి నాటికి దీన్ని పూర్తిచేసి వినియోగంలోకి తేనున్నారు.[1]
ప్రత్యేకతలు
[మార్చు]- ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వంతెనగా పేరున్న ‘సి-దు’(1627 అడుగులు) కంటే ఇది 227 అడుగులు ఎక్కువ ఎత్తుంది.[2] [3]
- బైపన్‌జియాంగ్ మొత్తం పొడవు 4,399.6 అడుగులు(1,341 మీటర్లు).
- గుయ్‌జో, యునాన్ రాష్ట్రాలను కలుపుతూ నిర్మిస్తున్న దీనివల్ల రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల మధ్య సుమారు 3 గంటల ప్రయాణ సమయం తగ్గుతుంది.
- నిర్మాణానికి పట్టిన కాలం: 3 ఏళ్లు
- నిర్మాణంలో పనిచేసిన ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు: 1000 మంది.
మూలాలు
[మార్చు]- ↑ "భూమ్యాకాశాలకు వారధి". ఈనాడు. 2016-09-13. Archived from the original on 2016-10-02. Retrieved 2016-09-13.
- ↑ "Work begins on Duge Beipanjiang Bridge towers". Bridge Design and Engineering. Archived from the original on 1 జనవరి 2015. Retrieved 1 January 2015.
- ↑ Sakowski, Eric. "Beipanjiang Bridge Duge" (Wiki). HighestBridges.com./
బయటి లంకెలు
[మార్చు]వర్గాలు:
- క్లుప్త వివరణ ఉన్న articles
- Articles with OS grid coordinates
- Infobox mapframe without OSM relation ID on Wikidata
- Pages using infobox bridge with unknown parameters
- Pages using infobox bridge with clearance
- Pages using infobox bridge with empty coordinates parameter
- ప్రపంచ వింతలు
- చైనాలో వంతెనలు
- వంతెనలు
- చైనా
- తీగల వంతెనలు
- Pages using the Kartographer extension