బొంబాయి రక్త వర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బొంబాయి రక్త వర్గంని మహారాష్ట్ర రాజధాని బాంబే (ప్రస్తుతం ముంబయి) లో గుర్తించారు. వైఎం భెండె 1952లో ఈ రక్త వర్గం కనుగొన్నారు. ఈ గ్రూప్ అరుదైనది. ఈ గ్రూప్ రక్తం ఉన్నవారు ఎక్కువగా ముంబైలో కనిపిస్తున్నారు. ఈ రక్తం ఒక తరం నుంచి మరో తరానికి వంశపారంపర్యంగా వస్తోంది. [1] [2]

మూలాలు[మార్చు]

  1. "బాంబే బ్లడ్ గ్రూప్: ప్రపంచంలో అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్". BBC News తెలుగు. 8 December 2018.
  2. "అరుదైన రక్తం మీలో ఉందా? - Eenadu". DailyHunt (in ఇంగ్లీష్). Retrieved 10 December 2018.[permanent dead link]

బాహ్య లింకులు[మార్చు]