బొద్దులూరివారి పాళెం
Jump to navigation
Jump to search
గ్రామం | |
![]() | |
Coordinates: 15°30′N 80°03′E / 15.5°N 80.05°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | ఒంగోలు మండలం |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు |
Area code | +91 ( | )
పిన్‌కోడ్ |
బొద్దులూరివారి పాలెం, ప్రకాశం జిల్లా, ఒంగోలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామ భౌగోళికం[మార్చు]
ఈ గ్రామం ఒంగోలు పట్టణానికి 20 కి.మీ. దూరంలో ఉంది.
గ్రామ పంచాయతీ[మార్చు]
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్ ఎం. శ్రీధర్, సర్పంచిగా, ఏకగ్రీవంగా ఎన్నికైనాడు. ఇతను 2017.ఆగష్టు-8న, పదవిలో ఉండగానే, హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూసాడు.
గ్రామ ప్రముఖులు[మార్చు]
వర్ధమాన తెలుగు చలన చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని, స్వంత గ్రామం
మూలాలు[మార్చు]
వెలుపలి లింకులు[మార్చు]
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |