Jump to content

బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది

వికీపీడియా నుండి
బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది
దర్శకత్వంకుమార్ కోట
రచనఏలూరు శ్రీను
నిర్మాతలుకాల‌పు మ‌ధు
సోమేశ్ ముచ‌ర్ల
తారాగణంషకలక శంకర్
ప్రియ
ఛాయాగ్రహణంఫణింద్ర వర్మ అల్లూరి
సంగీతంపిఆర్
నిర్మాణ
సంస్థ
మ‌ణిదీప్ ఎంట‌ర్‌టైన్మెంట్స్
విడుదల తేదీ
2021 ఫిబ్రవరి 5 (2021-02-05)
సినిమా నిడివి
109 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది 2021లో విడుదలైన రొమాంటిక్ హార‌ర్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రం. మహంకాళి మూవీస్, మహంకాళి దివాకర్ సమర్పణలో మ‌ణిదీప్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకంపై లుకాలపు మధు, దత్తి సురేష్‌బాబు, సోమేశ్‌ ముచ్చర్ల సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు కుమార్ కోట దర్శకత్వం వహించాడు.[1][2] ఈ చిత్ర టీజ‌ర్ ను నటి ప్రగ్యా జైస్వాల్ 2020 డిసెంబరు 22న విడుదలచేసింది.[3] ఈ సినిమా 2021 ఫిబ్రవరి 5న విడుదలైంది.[4]

నటీనటులు - సినిమాలో పాత్ర పేరు

[మార్చు]
  • షకలక శంకర్ - గోలి[5]
  • ప్రియ - శ్రీముఖి
  • అర్జున్ కళ్యాణ్
  • రాజ్ స్వరూప్
  • మధు
  • స్వాతి
  • అవంతిక
  • హీనా
  • రితిక చక్రవర్తి
  • సంజన చౌదరి

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు : కుమార్ కోట
  • కథ, డైలాగ్స్ : ఏలూరు శ్రీను
  • నిర్మాతలు : లుకాలపు మధు, సోమేశ్ ముచ్చర్ల
  • మ్యూజిక్ : పిఆర్
  • బ్యానర్ : మణిదీప్ ఎంటర్టైన్మెంట్స్
  • నిర్మాణ నిర్వాహణ : దత్తి సురేష్ బాబు
  • పీఆర్ఓ : మేఘశ్యామ్, లక్ష్మీ నివాస్
  • కెమెరామెన్ : ఫణింద్ర వర్మ అల్లూరి

మూలాలు

[మార్చు]
  1. ↑ Ragalahari (22 September 2020). "First Look of Shakalaka Shankar's 'Bomma Adirindi-Dimma Thirigindi' is out!". Archived from the original on 28 ఏప్రిల్ 2021. Retrieved 28 April 2021.
  2. ↑ Eenadu (26 September 2020). "బొమ్మ అదిరేలా.. - Shakalaka Shankar new Bomma Adirindi Dimma Thirigindi". Archived from the original on 28 ఏప్రిల్ 2021. Retrieved 28 April 2021.
  3. ↑ 10TV (2 December 2020). "బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది | Bomma Adirindi Dimma Thirigindi Teaser". Archived from the original on 28 ఏప్రిల్ 2021. Retrieved 28 April 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. ↑ Times of India. "Bomma Adirindi Dhimma Tirigindi Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes". Archived from the original on 28 ఏప్రిల్ 2021. Retrieved 28 April 2021.
  5. ↑ Andhrajyothy (21 August 2020). "'బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది' టైటిల్ లుక్ విడుదల". Archived from the original on 28 ఏప్రిల్ 2021. Retrieved 28 April 2021.