బొల్లవరం (గ్రామీణ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బొల్లవరం (గ్రామీణ), వైఎస్‌ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు మండలానికి చెందిన గ్రామము.[1]

బొల్లవరం (గ్రామీణ)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం ప్రొద్దుటూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం
 - పురుషులు 619
 - స్త్రీలు 634
 - గృహాల సంఖ్య 327
పిన్ కోడ్ 516362
ఎస్.టి.డి కోడ్

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,253 - పురుషుల సంఖ్య 619 - స్త్రీల సంఖ్య 634 - గృహాల సంఖ్య 327

ప్రముఖులు[మార్చు]

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

సమీప మండలాలు[మార్చు]

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామములో మౌలిక వసతులు[మార్చు]

ఆరోగ్య సంరక్షణ[మార్చు]

మంచినీటి వసతి[మార్చు]

రోడ్దు వసతి[మార్చు]

విద్యుద్దీపాలు[మార్చు]

తపాలా సౌకర్యం[మార్చు]

గ్రామములో రాజకీయాలు[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

మూలాలు[మార్చు]

ఈ ఊరు ప్రొద్దుటూరు పట్టనముకు పశ్ఛిమమున చివర ఉండును. ఈ ఊరి ప్రజలు ముఖ్యముగా వ్యవసాయము మీద ఆధారపడి జీవించెదరు.

ఇక్కడ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయము, ఆంజనేయ స్వామి దేవాలయము, వేణుగోపాల స్వామి దేవాలయము, 2 రామాలయములు, శివాలయము, గంగమ్మ గుడి, పెద్దమ్మ గుడి (పెద్ద వేప చెట్టు) మరియు ఒక దర్గా ఉన్నాయి. వీటిలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయం చాలా ప్రముఖమైనవి.

ప్రతి సంవత్సరము సంక్రాంతి కి ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయము లో ఉత్సవము, పారువేట మరియు ఊరేగింపు జరుగును. అలాగే, ప్రతి సంవత్సరము శ్రీరామ నవమి కి రామాలయము నందు ఉత్సవము మరియు ఊరేగింపు జరుగును. అలాగే, ప్రతి సంవత్సరము ఆంజనేయ స్వామి ఉత్సవము మరియు ఊరేగింపు జరుగును.


  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2015-02-07 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-08-04. Cite web requires |website= (help)