అక్షాంశ రేఖాంశాలు: 24°41′45.29″N 84°59′29.29″E / 24.6959139°N 84.9914694°E / 24.6959139; 84.9914694

బోధి వృక్షం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బుద్ధగయలో మహాబోధి దేవాలయం వద్ద బోధి వృక్షం
మహాబోధి వృక్షం క్రింద ధ్యానం చేస్తున్న బుద్ధుడు
బుద్దగయలో బుద్ధుడు తపస్సుచేసిన బోధివృక్ష్యం వద్ద గల వజ్రశిల

24°41′45.29″N 84°59′29.29″E / 24.6959139°N 84.9914694°E / 24.6959139; 84.9914694బోధి వృక్షం (సంస్కృతం: बोधि) సాధారణంగా రావి చెట్టుగా కూడా పిలువబడుతుంది. [1] ఇది బుద్ధగయ వద్ద చాలా పురాతనమైన, పవిత్రమైన చెట్టు. [1][2]) ఈ వృక్షం క్రింద బౌద్ధమత స్థాపకుడైన గౌతమ బుద్ధుడు ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందినట్లు కథనం.[3] మతపరైన సంస్కృతిలో బోధి చెట్టు యొక్క ఆకులు ఎల్లప్పుడూ ప్రదర్శితమయ్యే హృదయ ఆకారంలో ఉంటాయి.

బౌద్ధ ధర్మములో చారిత్రాత్మకంగా, ఆధ్యాత్మికంగా బోధి వృక్షానికి ఎంతో ప్రాచుర్యం ఉంది. శ్రమనుడైన సిద్ధార్థ గౌతముడు రావి వృక్షం కిందే బుద్ధునిగా అవతరించారు. అందుకే రావి చెట్టును బౌద్ధ ధర్మవాదులు " బోధి వృక్షంగా" గుర్తిస్తారు, గౌరవిస్తారు. బుద్ధ గయాలో ఉన్నటువంటి బోధి వృక్షాన్ని, ఆలయాన్ని ఎంతో మంచి పర్యాటకులు ప్రతి రోజు పర్యటిస్తారు. భారతదేశంలోనే కాక ప్రపంచంలోని నెలకొల్పినటువంటి వివిధ బౌద్ధ విహారాలలో ఈ బోధి వృక్షాన్ని అత్యంత గౌరవప్రదంగా, ఆధ్యాత్మికంగా నాటబడినాయి.

ఉత్సవాలు

[మార్చు]

బోధి దినం

[మార్చు]

ఈ బోధి వృక్షం వద్ద ప్రతీ డిసెంబరు 8 న బోధి దినం జరుపబడుతుంది. ఈ భౌద్ధధర్మం పాటించేవారు ఈ వృక్షం వద్ద ఒకరినొకరు "బుదు శరణై" అని అభినందించుకుంటారు.[4]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Gethin, Rupert (1998). The Foundations of Buddhism. Oxford University Press. p. 22. ISBN 9780192892232.
  2. Simon Gardner, Pindar Sidisunthorn and Lai Ee May, 2011. Heritage Trees of Penang. Penang: Areca Books. ISBN 978-967-57190-6-6
  3. Gopal, Madan (1990). K.S. Gautam (ed.). India through the ages. Publication Division, Ministry of Information and Broadcasting, Government of India. p. 176.
  4. "University of Hawaii".[permanent dead link]

ఇతర లింకులు

[మార్చు]