Jump to content

బ్యాక్‌డోర్

వికీపీడియా నుండి
బ్యాక్ డోర్
దర్శకత్వంకర్రి బాలాజీ
నిర్మాతబి.శ్రీనివాస్‌ రెడ్డి
తారాగణంపూర్ణ
తేజ త్రిపురాన
ఛాయాగ్రహణంశ్రీకాంత్‌ నారోజ్‌
కూర్పుచోటా కె. ప్రసాద్
సంగీతంప్రణవ్‌
నిర్మాణ
సంస్థ
ఆర్కిడ్‌ ఫిలిం స్టూడియోస్‌
దేశం భారతదేశం
భాషతెలుగు

బ్యాక్‌డోర్‌ 2021లో విడుదల కానున్న సినిమా. ఆర్కిడ్‌ ఫిలిం స్టూడియోస్‌ బ్యానర్ పై బి.శ్రీనివాస్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కర్రి బాలాజీ దర్శకత్వం వహించాడు. పూర్ణ, తేజ త్రిపురాన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్‌ 3న చెయ్యాలని భావించిన [1], విడుదల చేసేందుకు థియేటర్లు లభ్యం కానందున డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. [2]

చిత్ర నిర్మాణం

[మార్చు]

బ్యాక్‌డోర్‌ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లో 2020 అక్టోబరు 15న ప్రారంభమై, [3] మొదటి షెడ్యూల్‌ 2020 నవంబరున పూర్తి చేసుకుంది.[4] బ్యాక్‌డోర్‌ సినిమా ట్రైలర్‌ను 2021 అక్టోబరు 27న దర్శకుడు కె. రాఘవేంద్రరావు విడుదల చేశాడు.[5][6]

నటీనటులు

[మార్చు]
  • పూర్ణ
  • తేజ త్రిపురాన

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: ఆర్చిడ్‌ ఫిలిం స్టూడియోస్‌
  • నిర్మాత: బి.శ్రీనివాస్‌ రెడ్డి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కర్రి బాలాజీ [7]
  • సంగీతం: ప్రణవ్‌
  • ఎడిటర్: చోటా కె. ప్రసాద్
  • బ్యాక్‌గ్రౌండ్ సంగీతం: రవిశంకర్
  • పాటలు: నిర్మల, చాందిని, జావళి
  • సినిమాటోగ్రఫీ: శ్రీకాంత్‌ నారోజ్‌
  • ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: రేఖ
  • సహ నిర్మాత: పూటా శ్రీను

మూలాలు

[మార్చు]
  1. Sakshi (23 November 2021). "డిసెంబర్‌ 3న థియేటర్స్‌లో 'బ్యాక్‌ డోర్‌'". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
  2. Andhrajyothy (1 December 2021). "పూర్ణ 'బ్యాక్ డోర్' తీసే తేదీ మారింది". chitrajyothy. Archived from the original on 1 December 2021. Retrieved 1 December 2021.
  3. Sakshi (15 October 2020). "బ్యాక్‌ డోర్‌లో..." Archived from the original on 2 నవంబరు 2021. Retrieved 2 November 2021.
  4. Sakshi (12 November 2020). "బ్యాక్‌డోర్‌ ఎంట్రీ". Archived from the original on 4 August 2021. Retrieved 2 November 2021.
  5. Eenadu (28 October 2021). "'బ్యాక్‌ డోర్‌'లో ఏం జరిగింది?". Archived from the original on 2 November 2021. Retrieved 2 November 2021.
  6. Andrajyothy (1 November 2021). "'బ్యాక్‌డోర్‌' ట్రైలర్‌ స్పందన అదిరింది". Archived from the original on 2 November 2021. Retrieved 2 November 2021.
  7. Sakshi (25 January 2021). "'పూర్ణ కెరీర్‌కి‌ మరో టర్నింగ్‌ పాయింట్‌ ఇది'". Archived from the original on 2 November 2021. Retrieved 2 November 2021.