బ్యారీ
Appearance
బ్యారీ | |
---|---|
దర్శకత్వం | సువీరన్ |
స్క్రీన్ ప్లే | సువీరన్ |
నిర్మాత | అల్తాఫ్ హుస్సేన్ |
తారాగణం | మల్లిక అల్తాఫ్ హుస్సేన్ మాముక్కోయ అంబికా మోహన్ |
ఛాయాగ్రహణం | మురళీకృష్ణన్ |
కూర్పు | ఎస్. మనోహర్ |
సంగీతం | విస్వజిత్ |
నిర్మాణ సంస్థ | థన్నీర్ ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 2011, జూన్ 9 (మంగళూరు)[1] |
సినిమా నిడివి | 100 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | బేరీ భాష |
బడ్జెట్ | ₹7 మిలియను (US$88,000)[2] |
బ్యారీ, 2011 జూన్ 9న విడుదలైన భారతీయ సినిమా. సువీరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బేరీ భాషలో ఉంది. ఈ భాషలో నిర్మించిన మొదటి సినిమా ఇది.[3][4] అనేక చిత్రోత్సవాలలో ప్రదర్శించబడిన ఈ సినిమాలో మల్లిక, అల్తాఫ్ హుస్సేన్, మాముక్కోయ, అంబికా మోహన్ తదితరులు నటించారు. దక్షిణాది కన్నడ ప్రాంతంలోని థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి సమీక్షలు వచ్చాయి.[5][6][7]
2011లో జరిగిన 59వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలులో జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారం గెలుచుకోగా, మలయాళ నటి మల్లికకు జ్యూరీ పురస్కారం వచ్చింది.
నటవర్గం
[మార్చు]- మల్లిక (నదిరా)
- అల్తాఫ్ హుస్సేన్
- మాముక్కోయ
- అంబికా మోహన్
- మజీద్
- కెటిఎస్ పదన్నాయిల్
- ప్రజీష్
- అశ్వతి
- ఆశా
- రహీమ్
నిర్మాణం
[మార్చు]థన్నీర్ ఫిల్మ్స్ బ్యానరులో టిహెచ్ అల్తాఫ్ హుస్సేన్ నిర్మించిన ఈ సినిమా షూటింగ్ దక్షిణ కన్నడ జిల్లాలైన సూరత్కల్, జోకట్టే, బాజ్పే, తోకోట్టు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో జరిగింది.[8][9][10][11]
అవార్డులు
[మార్చు]- 59వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు
- 2011: ఉత్తమ చలన చిత్రంగా జాతీయ చిత్ర పురస్కారం
- 2011: జాతీయ చిత్ర పురస్కారం - ప్రత్యేక జ్యూరీ - మల్లిక
- ఇతర పురస్కారాలు
- 2012: సార్క్ చిత్రం కాంస్య అవార్డు - ( శ్రీలంక నుండి)
మూలాలు
[మార్చు]- ↑ "'Byari' bags National Award for Best Film, 'Dirty' Balan Best Actress". CoastalDigest.
- ↑ "Mangalore: 'Byari' the Movie Aims to Stress on Community Justice". Mangalorean.com. Archived from the original on 4 March 2016. Retrieved 22 June 2021.
- ↑ "ബ്യാരി മികച്ച ചിത്രം: വിദ്യാ ബാലന് നടി, Hindi – Mathrubhumi Movies". Mathrubhumi.com. 7 March 2012. Archived from the original on 13 March 2012. Retrieved 22 June 2021.
- ↑ "Malayalam News | Latest News |". Manorama Online. Archived from the original on 9 March 2012. Retrieved 22 June 2021.
- ↑ "Home | At a glance |". Manorama Online. Retrieved 22 June 2021.[permanent dead link]
- ↑ "National Awards for Vidya Balan, Onir's 'I AM' – Movies News News – IBNLive". Ibnlive.in.com. Archived from the original on 2012-03-09. Retrieved 22 June 2021.
- ↑ "'Byari' a study on the ethnic community: K P Suveeran". The Times of India. 7 March 2012. Archived from the original on 20 July 2013. Retrieved 22 June 2021.
- ↑ "Here's why Byari won the National Award for Best Film". Rediff.com. 7 March 2012. Retrieved 22 June 2021.
- ↑ "Byari, Deool share Best Feature Film award". domain-b.com. 7 March 2012. Retrieved 22 June 2021.
- ↑ "Unexpected, overwhelmed: National award winners react – Entertainment – DNA". Dnaindia.com. 7 March 2012. Retrieved 22 June 2021.
- ↑ "Complete list of National Film Awards Winners 2011". DearCinema.com. 7 March 2012. Archived from the original on 9 March 2012. Retrieved 22 June 2021.