బ్రహ్మ (2007 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బ్రహ్మ
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం సాంబశివరావు చెరుకూరి
తారాగణం బ్రహ్మానందం, ముస్తఫా, మధు శర్మ
భాష తెలుగు
పెట్టుబడి 8.2 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

బ్రహ్మ 2007 ఫిబ్రవరి 23న విడుదలైన తెలుగు సినిమా. బిట్టు ప్రొడక్షన్స్ పతాకం కింద పైడాల శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకు సాంబశివరావు చెరుకూరి దర్శకత్వం వహించాడు. కిరణ్ తేజ, మధుశర్మ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కృష్ణసాయి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

  • కిరణ్‌ తేజ్,
  • మధు శర్మ,
  • వందన,
  • నాజర్,
  • సత్య ప్రకాష్,
  • జీవా (తెలుగు నటుడు),
  • బ్రహ్మానందం కన్నెగంటి,
  • సునీల్,
  • వేణు మాధవ్,
  • ఎం.ఎస్. నారాయణ,
  • ధర్మవరపు సుబ్రహ్మణ్యం,
  • కొండవలస,
  • గుండు హనుమంత రావు,
  • మేల్కోటే,
  • వరికూటి

మూలాలు[మార్చు]

  1. "Brahma (2007)". Indiancine.ma. Retrieved 2023-08-01.

బాహ్య లంకెలు[మార్చు]