బ్రియాన్ ముల్రోనీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ది రైట్ హొనౌరెబిల్ బ్రియాన్ ముల్రోనీ
బ్రియాన్ ముల్రోనీ


పదవీ కాలం
సెప్టెంబర్ 17, 1984 – జూన్ 25, 1993
చక్రవర్తి ఎలిజబెత్ II
Governor General జీన్ మాథిల్డే సావ్
రామన్ జాన్ హ్నాటిషిన్
డిప్యూటీ ఎరిక్ నీల్సన్
డాన్ మజాంకోవ్స్కీ
ముందు జాన్ టర్నర్
తరువాత కిమ్ కాంప్‌బెల్

ప్రతిపక్ష నాయకుడు
పదవీ కాలం
ఆగష్టు 29, 1983 – సెప్టెంబర్ 17, 1984
ముందు ఎరిక్ నీల్సన్
తరువాత జాన్ టర్నర్

ప్రోగ్రెసివ్ కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు
పదవీ కాలం
జూన్ 11, 1983 – జూన్ 13, 1993
ముందు ఎరిక్ నీల్సన్
తరువాత కిమ్ కాంప్‌బెల్
Member of the కెనడియన్ Parliament
for చార్లెస్ లాంగ్లోయిస్
In office
నవంబర్ 21, 1988 – అక్టోబర్ 25, 1993
అంతకు ముందు వారుచార్లెస్-ఆండ్రే హామెలిన్
తరువాత వారుగెరార్డ్ అస్సెలిన్
Member of the కెనడియన్ Parliament
for మానికౌగన్ పార్లమెంటు సభ్యుడు
In office
సెప్టెంబర్ 4, 1984 – నవంబర్ 21, 1988
అంతకు ముందు వారుఆండ్రే మాల్టాయిస్
తరువాత వారుచార్లెస్-ఆండ్రే హామెలిన్
Member of the కెనడియన్ Parliament
for సెంట్రల్ నోవా పార్లమెంటు సభ్యుడు
In office
ఆగష్టు 29, 1983 – సెప్టెంబర్ 4, 1984
అంతకు ముందు వారుఎల్మర్ మాకే
తరువాత వారుఎల్మర్ మాకేమూస:Collapsed infobox section end

వ్యక్తిగత వివరాలు

జననం (1939-03-20)1939 మార్చి 20
బై-కోమౌ, క్యూబెక్ , కెనడా
మరణం 2024 ఫిబ్రవరి 29(2024-02-29) (వయసు 84)
పామ్ బీచ్, ఫ్లోరిడా, యూ.ఎస్
రాజకీయ పార్టీ ప్రోగ్రెసివ్ కన్జర్వేటివ్ (2003 వరకు)
ఇతర రాజకీయ పార్టీలు కన్జర్వేటివ్ (2003 నుండి)
జీవిత భాగస్వామి
మిలా పివ్నిక్కి
(m. 1973)
బంధువులు జెస్సికా ముల్రోనీ (కోడలు)
సంతానం 4, కరోలిన్ మరియు బెన్‌తో సహా
సంతకం బ్రియాన్ ముల్రోనీ's signature

బ్రియాన్ ముల్రోనీ  (/ mʊlˈruːni / muul - ROO - nee ; మార్చి 20 , 1939 - ఫిబ్రవరి 29, 2024)  కెనడా దేశానికి చెందిన  న్యాయవాది, వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు. ఆయన 17 సెప్టెంబరు 1984 నుండి 25 జూన్ 1993 వరకు తొమ్మిదేళ్లపాటు కెనడా 18వ ప్రధానమంత్రిగా పని చేశాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

మార్టిన్ బ్రియాన్ ముల్రోనీ మార్చి 20, 1939న ఈశాన్య క్యూబెక్‌లోని రిమోట్ పల్ప్, పేపర్ టౌన్ అయిన బై-కోమౌలో ఆరుగురు పిల్లలలో మూడవ వ్యక్తిగా జన్మించాడు. అతడి తల్లిదండ్రులు బెనెడిక్ట్ మార్టిన్ ముల్రోనీ పేపర్ మిల్లులో ఎలక్ట్రీషియన్, తల్లి మేరీ ఐరీన్ ముల్రోనీ ఐరిష్ కెనడియన్ రోమన్ కాథలిక్కులు. ఆయన స్వగ్రామంలో ఆంగ్ల-భాష కాథలిక్ ఉన్నత పాఠశాల లేకపోవడంతో న్యూ బ్రున్స్విక్‌లోని చాథమ్‌లోని బోర్డింగ్ పాఠశాలలో చదువుకున్నాడు.

మార్టిన్ బ్రియాన్ ముల్రోనీ నోవా స్కోటియాలోని ఆంటిగోనిష్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రాన్ని అభ్యసించిన తర్వాత, మొదట ప్రోగ్రెసివ్ కన్జర్వేటివ్ పార్టీకి వాలంటీర్‌గా పని చేశాడు. ఆయన హాలిఫాక్స్‌లోని డల్హౌసీ విశ్వవిద్యాలయం, క్యూబెక్‌లోని లావల్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అభ్యసించాడు.[1]

మరణం

[మార్చు]

బ్రియాన్ ముల్రోనీ 2023 సంవత్సరం ప్రారంభంలో ప్రోస్టేట్ క్యాన్సర్‌తో చికిత్స పొంది 84 సంవత్సరాల వయస్సులో 2024 ఫిబ్రవరి 29న మరణించాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. The New York Times (29 February 2024). "Brian Mulroney, Prime Minister Who Led Canada Into NAFTA, Dies at 84". Archived from the original on 2 March 2024. Retrieved 2 March 2024.
  2. Andhrajyothy (1 March 2024). "మాజీ ప్రధాని బ్రియాన్ ముల్రోనీ కన్నుమూత". Archived from the original on 2 March 2024. Retrieved 2 March 2024.
  3. Hindustan Times (1 March 2024). "Former Canadian Prime Minister Brian Mulroney dies at 84" (in ఇంగ్లీష్). Archived from the original on 2 March 2024. Retrieved 2 March 2024.