Jump to content

బ్లాగిల్లు (వెబ్ సైట్)

వికీపీడియా నుండి

శోధిని ఒక తెలుగు బ్లాగుల సంకలిని. ప్రస్తుతం తెలుగులో ఉన్న ఇతర బ్లాగు సంకలినిలలోకెల్లా అత్యధిక బ్లాగులు అనుసంధానించబడిన[ఆధారం చూపాలి]

ఈ సంకలిని ఇంతకూ ముందు బ్లాగిల్లు పేరుతొ ఉండేది. 2011 అక్టోబరు 24 లో ప్రారంభమైంది. బ్లాగర్లకు ఉపయోగపడే అనేక శీర్షికలు ఈ వెబ్ సైట్ లో ఉన్నాయి. తెలుగు బ్లాగులలోని తాజా టపాలను చూపడానికి "బ్లాగులు" అనే సంకలిని విభాగం ఉంది. దీనిలో బ్లాగు రచయితలు వ్రాసే టపాలు నిక్షిప్తమై ఉంటాయి.పాత టపాలనూ వెతకవచ్చు. తెలుగు బ్లాగులలో ప్రచురితమవుతున్న వ్యాఖ్యలను చూసేందుకు "వ్యాఖ్యలు" అనే వ్యాఖ్యల సంకలిని విభాగం కూడా ఉంది. ఇంకా బ్లాగర్ల వివరాలతోకూడిన డైరెక్టరీ, వార్తా సంకలిని, తెలుగు వెబ్ పత్రికల విభాగం ఉన్నాయి. శ్రీనివాస్ అనే బ్లాగర్ తో నడుపబడుతున్న "శోధిని"లో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు లాంటి ఇతర విషయాలు కూడా ఉన్నాయి.