భండారు (ఇంటి పేరు)
Jump to navigation
Jump to search
"తెలుగువారిలో మరికొందరి ఇంటిపేరైన బండారు తో పొరబడద్దని మనవి."
భండారు (Bhandaru) తెలుగువారిలో కొందరి ఇంటి పేరు. భండారు అన్న ఇంటిపేరు ఆ వంశస్థులు పూర్వం చేసిన వృత్తిని బట్టి ఏర్పడింది. భండారం (ఖజానా) విభాగంలో పూర్వీకులు ఉద్యోగవిధులు నిర్వర్తించడం వల్ల వీరికి ఈ ఇంటిపేరు వచ్చింది.[1]
ప్రముఖ వ్యక్తులు
[మార్చు]- భండారు సదాశివరావు
- భండారు అచ్చమాంబ
- భండారు ఉమామహేశ్వరరావు
- భండారు శ్రీనివాసరావు
- భండారు పర్వతాలరావు
- భండారు చంద్రమౌళీశ్వరరావు
- భండారు విజయ
- భండారు సరోజినీదేవి
- భండారు నాగభూషణరావు
మూలాలు
[మార్చు]- ↑ యార్లగడ్డ, బాలగంగాధరరావు. "తెలుగువారి ఊళ్ల పేర్లు – ఇంటి పేర్లు – Page 3 – ఈమాట". Retrieved 2018-01-12.
{{cite journal}}
: Cite journal requires|journal=
(help)
ఇదొక వ్యక్తి పేరు లేదా ఇంటిపేరుకు చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |