భక్త కనకదాసు
స్వరూపం
| భక్త కనకదాసు (1965 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | వై.ఆర్.స్వామి |
|---|---|
| నిర్మాణం | డి.సదానందం |
| కథ | హుస్సూర్ కృష్ణమూర్తి |
| చిత్రానువాదం | హుస్సూర్ కృష్ణమూర్తి |
| సంగీతం | మారెళ్ళ రంగారావు |
| ఛాయాగ్రహణం | ఆర్.మధు |
| కూర్పు | గోవిందస్వామి ఎమెస్.పార్థసారధి |
| విడుదల తేదీ | 1965 డిసెంబరు 17 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
భక్త కనకదాసు 1965 డిసెంబరు 17న విడుదలైన తెలుగు సినిమా. చాముండి పిక్చర్స్ పతాకంపై డి.సదానందం నిర్మించిన ఈ సినిమాకు వై.ఆర్.స్వామి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు మారెళ్ళ రంగారావు సంగీతాన్నందించాడు. [1] ఇది కన్నడ చిత్రం భక్త కనకదాస కు డబ్బింగ్ సినిమా.[2]
కథ
[మార్చు]ఈ చలనచిత్రం కనకదాసు (1509-1609) అను విష్ణు భక్తుని జీవితం ఆధారంగా నిర్మించబడినది. ఇతను కర్ణాటకలోని గొప్ప భక్తుడు. కనకదాసు గొప్ప భక్తుడేకాక, మంచి కవి, తత్వవేత్త కూడా.
తారాగణం
[మార్చు]- ఉదయ్ కుమార్
- రాజ్ కుమార్
- కృష్ణకుమారి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: వై.ఆర్.స్వామి
- కథ, చిత్రానువాదo: హుస్సూర్ కృష్ణమూర్తి
- సంగీతం: మారెళ్ళ రంగారావు
- ఛాయా గ్రహణం: ఆర్.మధు
- కూర్పు: గోవిందస్వామి, ఎం.ఎస్.పార్థసారథి
- నిర్మాత: డి.సదానందం
- నిర్మాణ సంస్థ: చాముండి పిక్చర్స్
- విడుదల:17:12:1965.
మూలాలు
[మార్చు]- ↑ "Bhaktha Kanakadasu (1965)". Indiancine.ma. Retrieved 2021-06-07.
- ↑ "Bhakta Kanakadasu (Dubbing)". Cinemaazi (in ఇంగ్లీష్). Archived from the original on 2022-06-26. Retrieved 2021-06-07.