Jump to content

భక్త విజయం

వికీపీడియా నుండి
భక్త విజయం
(1960 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆరూర్ పట్టాభి
తారాగణం రాజకుమార్ ,
పండరీబాయి ,
ఇ.వి.సరోజ
సంగీతం ఎ.కృష్ణమూర్తి & శ్రీ రాములు
నిర్మాణ సంస్థ రత్నశ్రీ ప్రొడక్షన్స్
భాష తెలుగు

భక్త విజయం తెలుగులో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా.1960 జూలై 30 న విడుదలైన ఈ చిత్రంలో , రాజ్ కుమార్, పండరీబాయీ, ఇ. వి. సరోజ నటించారు.దర్శకత్వం ఆరూరు పట్టాభి కాగా, సంగీతం ఎ. కృష్ణమూర్తి, శ్రీరాములు సమకూర్చారు.

పాటలు

[మార్చు]
  1. అబ్బబ్బ చెయ్‌పోవునిదే.. నీజబ్బ సత్తువా చూపగదే - రాఘవులు, గాయిని?
  2. కనుమా విముక్తి త్రోవ శ్రీ పాండురంగ సేవ ఇలలో - వి. రామారావు
  3. కరుణాంత రంగ రంగా రంగా కాచేవేల్పునయ్యా రంగా స్వామీ - పి.లీల
  4. జగమంతా భ్రాంతియే త్వరపడి కనుమా విముక్తి - పి.బి. శ్రీనివాస్ బృందం
  5. జయ పాండురంగా హరి పాండు రంగా జయజయజయ - పి.బి.శ్రీనివాస్
  6. జగతి నీ నెలవే విఠలా శ్రీలోల ఘనశీల వనమాల - పి.బి.శ్రీనివాస్
  7. పతిసేవ నిజగతి త్రోవ క్షతిలో భారత సతిశోభ - అరూర్ సరోజిని
  8. పతియే జీవన రాగము పతియే తనతోడు (పద్యం) - ఉడుతా సరోజిని
  9. రంగ భజే రంగ భజే పుండరీక వరద పాండురంగ భజే - ఉడుతా సరోజిని
  10. విఠలా దయతో చూడు వీడను పదముల దీనబంధో - ఘంటసాల . ఆరుద్ర
  11. విఠలా విఠలా రఘుమాయీ విఠోభ రఘుమాయీ - పి.బి. శ్రీనివాస్
  12. సర్వసాక్షియు నీవే సర్వ వ్యాపక నీవే సర్వమ్ము నీ లీల - పి.బి. శ్రీనివాస్