భగత్
స్వరూపం
భగత్ (1993 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సత్యారెడ్డి |
---|---|
తారాగణం | సుమన్, భానుప్రియ |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | కిరణ్ జ్యోతి ఆర్ట్స్ |
భాష | తెలుగు |
భగత్ 1993 డిసెంబరు 18న విడుదలైన తెలుగు సినిమా. కిరణ్ జ్యోతి ఆర్ట్స్ పతాకం కింద ఎం.భూమయ్య నిర్మించిన ఈ సినిమాకుసత్యారెడ్డి దర్శకత్వం వహించాడు. సుమన్, భానుప్రియ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు నవీన్-జ్యోతి సంగీతాన్నందించారు.[1]
తారాగణం
[మార్చు]- సుమన్
- భానుప్రియ
- గొల్లపూడి మారుతీరావు
- నాగేంద్రబాబు
- కె.ఆర్.విజయ,
- రమణమూర్తి,
- శుభలేక సుధాకర్,
- గుమ్మడి,
- ఆహుతి ప్రసాద్,
సాంకేతిక వర్గం
[మార్చు]- మాటలు: గణేష్ పాత్రో,
- దర్శకత్వం: సత్య రెడ్డి,
- నిర్మాత: భూమయ్య,
- సంగీతం: నవీన్‌జ్యోతి
పాటలు
[మార్చు]- ఏదోగ ఉంటుంది..
- అన్ని నీవనుకున్న ఎవరున్నారు నీ కన్నా....
- కల్లబొల్లి మాట్లాడి ...
- నింగి నేల గాలి నీ...
- నీ విజయం అంతులేని...
మూలాలు
[మార్చు]- ↑ "Bhagath (1993)". Indiancine.ma. Retrieved 2023-02-19.