భట్టారిక ఆలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భట్టారిక ఆలయం
భట్టారిక ఆలయం
స్థానము
దేశము:భారత దేశం
రాష్ట్రము:ఒడిషా
జిల్లా:కటక్
భౌగోళికాంశాలు:20°22′6.71″N 85°16′18.16″E / 20.3685306°N 85.2717111°E / 20.3685306; 85.2717111Coordinates: 20°22′6.71″N 85°16′18.16″E / 20.3685306°N 85.2717111°E / 20.3685306; 85.2717111

భట్టారిక ఆలయం కటక్ జిల్లా బదంబలో ససంగ గ్రామంలో కలదు.ఈ ఆలయం రత్నగిరి పర్వత వద్ద నది మహానది ఒడ్డున ఉన్నది.

దేవాలయ విషయలు[మార్చు]

ఈ దేవలయం హిందూ మతంకి సంబంధించినది. ఈ ఆలయంలో హిందూ మతం దేవత భట్టారిక కు అంకితం చేయబడింది. ఒరిస్సా ప్రజలు ఈ దేవతను అవతారంగా భావించి పూజలు చేస్తుంటారు.

మూలాలు[మార్చు]

  • మహామాయ భట్టారిక ఆలయం, సాసంగ్" (PDF) ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ . www.ignca.gov.in 17 జూలై 2014 న పునరుద్ధరించబడింది .