భలే అల్లుడు
'భలే అల్లుడు' తెలుగు చలన చిత్రం1977 అక్టోబర్ 14 న విడుదల.పందిళ్లపల్లి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలోతెరకెక్కిన ఈ చిత్రంలో ఉప్పలపాటి కృష్ణంరాజు, శారద, మంచు మోహన్ బాబు ముఖ్య తారాగణం.ఈ చిత్రానికి సంగీతం జె.వి.రాఘవులు సమకూర్చారు.
భలే అల్లుడు (1977 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | పి.చంద్రశేఖరరెడ్డి |
తారాగణం | మోహన్ బాబు, శారద |
నిర్మాణ సంస్థ | ప్రపూర్ణ మూవీస్ |
భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]ఉప్పలపాటి కృష్ణంరాజు
శారద
రావు గోపాలరావు
పద్మప్రియ
మంచు మోహన్ బాబు
అల్లు రామలింగయ్య
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: పి. చంద్రశేఖర్ రెడ్డి
సంగీతం: జె.వి.రాఘవులు
నిర్మాతలు: కె.విఠలేశ్వర రావు , కె.ఎన్.చౌదరి
నిర్మాణ సంస్థ: ప్రపూర్ణ మూవీస్
మాటలు: గొల్లపూడి మారుతీరావు
కెమెరా: కె.ఎస్.ప్రకాష్
సాహిత్యం: ఆత్రేయ,కొసరాజు రాఘవయ్య చౌదరి
గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి
కూర్పు: నాయని మహేశ్వరరావు
కళ: బి.ఎన్.కృష్ణ
విడుదల:14:10:1977.
పాటల జాబితా
[మార్చు]1.అయ్యయ్యో పిచ్చితల్లి ఆడదిగా పుట్టేవే, రచన: ఆచార్య ఆత్రేయ, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
2.అరే జంతర్ మంతర్ మామా దెబ్బతిన్నాడే, రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం .
3.ఓ బెల్లంకొట్టిన రాయి నీకు ఏళ్లువచ్చాయి , రచన: ఆత్రేయ, గానం.శిష్ట్లా జానకి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
4.కృష్ణా కృష్ణా సూత్రంలేని సుందరులారా , రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం
5.నిదురపొండి పాపల్లారా నిదురపొండి , రచన: ఆత్రేయ: గానం.పి సుశీల
6.ప్రేమిస్తే ఏమవుతుంది .... ఉూ పెళ్లవుతుంది, రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.