భాగినీ నివేదిత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భాగినీ నివేదిత
భాగినీ నివేదిత 1962 సినిమా డివిడి కవర్
డివిడి కవర్
దర్శకత్వంబిజోయ్ బసు
రచనన్రిపెన్కృష్ణ ఛటర్జీ
నిర్మాతఅరోరా ఫిల్మ్ కార్పోరేషన్
తారాగణంఅరుంధతి దేవి
అసిత్ బారన్
అజిత్ బెనర్జీ
సునంద బెనర్జీ
హరధన్ బ్యానర్జీ
ఛాయాగ్రహణంబిజోయ్ ఘోష్, జాన్ సి. టేలర్
కూర్పుబిశ్వనాథ్ మిత్రా
సంగీతంఅనిల్ బాగ్చి
విడుదల తేదీ
1962, ఫిబ్రవరి 16
సినిమా నిడివి
156 నిముషాలు
దేశంభారతదేశం
భాషబెంగాలీ

భాగినీ నివేదిత, 1962 ఫిబ్రవరి 16న విడుదలైన బెంగాలీ సినిమా. బిజోయ్ బసు దర్శకత్వం వహించిన ఈ సినిమా సిస్టర్ నివేదిత జీవితం ఆధారంగా రూపొందించబడింది.[1] ఇందులో అరుంధతి దేవి, అసిత్ బారన్, అజిత్ బెనర్జీ, సునంద బెనర్జీ, హరధన్ బ్యానర్జీ తదితరులు నటించారు. 9వ జాతీయ చలన చిత్ర అవార్డులలో ఉత్తమ చలన చిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది.[2][3][4]

నటవర్గం[మార్చు]

  • అరుంధతి దేవి (సిస్టర్ నివేదిత)
  • అసిత్ బారన్
  • అజిత్ బెనర్జీ
  • సునంద బెనర్జీ
  • హరధన్ బ్యానర్జీ
  • ద్విజు భవాల్
  • ప్రేమాంగ్షు బోస్
  • అమరేష్ దాస్
  • దిలీప్ రాయ్
  • శోభా సేన్
  • ముంతాజ్ అహ్మద్ ఖాన్ (మిస్టర్ విల్సన్)

ఇతర సాంకేతికవర్గం[మార్చు]

  • గాయకులు: నిర్మల మిశ్రా, డాక్టర్ గోవిందగోపాల్, అలోక్ బాగ్చి, ఆదిత్ బాగ్చి
  • సౌండ్ రికార్డింగ్: సమర్ బోస్
  • ఆర్ట్ డైరెక్టర్: స్టేయన్ రాయ్ చౌదరి
  • ప్రొడక్షన్ డిజైన్: రబీ ఘోష్, ప్రోఫుల్లా ముల్లిక్
  • మేకప్: మదన్ పాథక్, ప్రమోతా చంద్ర, బసంత దత్తా, సంబు దాస్
  • ప్రొడక్షన్ కంట్రోలర్: సరోజేంద్ర నాథ్ మిత్రా

అవార్డులు[మార్చు]

జాతీయ చిత్ర పురస్కారాలు

మూలాలు[మార్చు]

  1. "Bhagini Nivedita (1962)". Indiancine.ma. Retrieved 2021-06-14.
  2. Gopa Sabharwal (2007). India Since 1947: The Independent Years. Penguin Books India. p. 83. ISBN 978-0-14-310274-8.
  3. "No Show – International Film Festival of India" (PDF). Archived from the original (PDF) on 19 January 2013. Retrieved 2021-06-14.
  4. "9th National Film Awards". International Film Festival of India. Archived from the original on 2 December 2016. Retrieved 2021-06-14.

బయటి లింకులు[మార్చు]