Jump to content

భానుమతిగారి మొగుడు

వికీపీడియా నుండి

భానుమతి గారి మొగుడు తెలుగు చలన చిత్రం,1987 నవంబర్,18 న విడుదల.ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో భానుమతి గా విజయశాంతి, ఆమె భర్తగా నందమూరి బాలకృష్ణ నటించారు.ఇంకా ఈ చిత్రంలో అశ్వని, రంగనాథ్ , గిరిబాబు ప్రధాన పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి అందించారు.

భానుమతిగారి మొగుడు
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.కోదండరామిరెడ్డి
తారాగణం బాలకృష్ణ,
విజయశాంతి ,
అశ్వని
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ డి.వి.ఎస్. ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]

జయకృష్ణ గా నందమూరి బాలకృష్ణ

భానుమతి గా విజయశాంతి

గౌరీ గా అశ్వనీ

ఇన్స్పెక్టర్ గా రంగనాథ్

రాఘవ గా గిరిబాబు

ముకుంద గా రాజేష్

డైరెక్టర్ గా పరుచూరి వెంకటేశ్వరరావు

ముచెర్ల్లఅరుణ

నగేష్

సుత్తి వేలు

రమణారెడ్డి

మల్లికార్జున రావు

కె కె శర్మ

చిడతల అప్పారావు

జగ్గారావు

పి.వి శర్మ

భీమేశ్వర రావు

వంకాయల సత్యనారాయణ

పుస్పలత

నిర్మలమ్మ.

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: ఎ.కోదండరామిరెడ్డి
  • చిత్రానువాదం: ఎ.కోదండరామిరెడ్డి, పరుచూరి బ్రదర్స్
  • సంగీతం : కొమ్మినేని చక్రవర్తి
  • కథ: కళైమణి
  • గీత రచయిత: వేటూరి సుందరరామమూర్తి
  • నేపథ్య గాయకులు: శిష్ట్లా జానకి, పులపాక సుశీల, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
  • ఛాయా గ్రహణం: నందమూరి మోహన కృష్ణ
  • ఎడిటింగ్: కె.బాబూరావు
  • నిర్మాత: డి.వి.ఎస్.రాజు
  • నిర్మాణ సంస్థ: డి.వి.ఎస్.ఎంటర్ ప్రైజెస్
  • విడుదల:18:11:1987.

పాటల జాబితా

[మార్చు]

పాటల రచయిత: వేటూరి సుందర రామమూర్తి .

1.వయ్యారంఅడిగింది, గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

2.భానుమతి పెళ్లి నేడే , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

3.కట్టుకొన్న మొగుడే , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి

4.మల్లెపువ్వు , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి

5.జోగిలంగు జోగిలంగు , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల.