భారతీయ సాంప్రదాయ సంగీతము
స్వరూపం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ప్రపంచ సంగీతంలో భారతీయ సంగీతానికి ఒక ప్రత్యేకత ఉంది. భారతీయ సంగీతం దేవతలచే సృష్టించబడినదిగా నమ్ముతారు. భారతీయ సంగీతం స.రి.గ.మ.ప.ద.ని. అనే సప్తస్వరాల కలయిక.
- స - సడ్జమం
- రి - రిషభం
- గా - గాంధారం
- మ - మధ్యమం
- ప - పంచమం
- ద - దైతం
- ని - నిషాదం
రాగం,తాళం
[మార్చు]భారతీయ సంగీతానికి మూలాధారాలు 'రాగం', 'తాళం'.
- తాళం: తాళం అనగా సంగీత లయను చూచించే కాలమానం. భారతీయ సంగీతంలో ముప్పై రెండు రకాల తాళాలు, నూట ఇరవై రకాల తాళ సమ్మేళనాలు ఉన్నాయి.
- రాగం :మానసిక స్థితి, భావనలను రంజింపజేయునది రాగం. భారతీయ సంగీతంలో ఇరవై రెండు రకాల రాగాలు, వాటి ఉపరాగాలు ఉన్నాయి.
భారతీయ సంగీతంలో రెండూ రకాలు ఉన్నాయి.
శాస్త్రీయ సంగీత విభాగంలో హిందుస్థానీ సంగీతం, కర్ణాటక సంగీతం అనే రెండు సంగీతాలు ఉన్నాయి.
ఇది సంగీతానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |