భారత కెనడా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారత కెనడా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, భారత కెనడాల మధ్య ప్రస్తుతం చర్చల స్థాయిలో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.[1][2][3][4][5] ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో ఇతర విషయాలతోపాటు, వస్తువులు, సేవలు, పెట్టుబడి, మూలధన నియమాలు, పారిశుద్ధ్య, ఫైటోశానిటరీ చర్యలు, వాణిజ్యానికి ఉన్న సాంకేతిక అడ్డంకులు, వివాదాల పరిష్కారాలపై ఉన్నత స్థాయి కట్టుబాట్లు ఉంటాయి.[6][7] 20210 లో మొదలైన చర్చలు, అప్పటి నుండి ఆగుతూ జరుగుతూ ఉన్నాయి. 2022 లో మళ్ళి మొదలైన చర్చల తరువాత2023 మధ్య నాటికి మధ్యంతర వాణిజ్య ఒప్పందం (ఎర్లీ ప్రోగ్రెస్ ట్రేడ్ అగ్రిమెంట్ - EPTA) కుదిరే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి.[8][9][10]

అయితే, ఇరుదేశాల దౌత్య సంబంధాల్లో ఏర్పడిన ఒడిదుడుకుల కారణంగా ఈ ఒప్పందంపై చర్చలు ఆగిపోయాయి. సంబంధాలు మెరుగయ్యే దాకా చర్చలు మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం లేదని భారత మంత్రి పియూష్వా గోయల్ చెప్పాడు.[11]

ఇవి కూడా చూడండి

[మార్చు]


మూలాలు

[మార్చు]
  1. "The Time is Ripe to Conclude the Canada-India Free Trade Agreement". Asia Pacific Foundation of Canada. 25 July 2014. Archived from the original on 5 March 2016. Retrieved 16 May 2015.
  2. "Canada-India Free Trade Agreement Negotiations". Government of Canada. 25 March 2015. Archived from the original on 18 May 2015. Retrieved 16 May 2015.
  3. "Harper & Modi announce a Canada-India 'free trade' agreement by September". The Council of Canadians. 15 April 2015. Retrieved 16 May 2015.
  4. "Why a Canada-India trade deal is within reach". The Globe and Mail. 6 August 2014. Retrieved 16 May 2015.
  5. "Canada chases 'ambitious' free-trade pact with India". The Globe and Mail. 13 April 2015. Retrieved 16 May 2015.
  6. Canada, Global Affairs (2016-12-16). "Canada-India Free Trade Agreement Negotiations". GAC. Retrieved 2023-08-04.
  7. "India, Canada aim to seal trade pact this year". Reuters (in ఇంగ్లీష్). 2023-05-10. Retrieved 2023-08-04.
  8. Kundu, Rhik; Mattoo, Shashank (2024-04-25). "India-Canada FTA talks unlikely to resume soon". మింట్. Archived from the original on 2024-05-17. Retrieved 2024-07-22.
  9. "India and Canada likely to sign interim free trade deal this year". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-05-11. Retrieved 2023-08-04.
  10. "India-Canada Economic Partnership Agreement Free Trade Agreement". aric.adb.org. Retrieved 2023-08-04.
  11. "India-Canada: ఖలిస్థానీ చిచ్చు.. భారత్‌-కెనడా వాణిజ్య చర్చలకు బ్రేక్‌". ఈనాడు. Archived from the original on 2023-09-26. Retrieved 2024-07-22.