భార్యాభర్తల సంబంధం
స్వరూపం
'భార్యాభర్తల బంధం' చలన చిత్రం జగపతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం 1985 లో విడుదలైన చక్కటి కుటుంబ కథా తెలుగు చిత్రం . ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు,నందమూరి బాలకృష్ణ, జయసుధ, రజని ముఖ్య పాత్రలు పోషించారు. సంగీతం చక్రవర్తి అందించారు.
భార్యాభర్తల బంధం (1985 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | వి.బి. రాజేంద్ర ప్రసాద్ |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, బాలకృష్ణ, జయసుధ |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | జగపతి ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]- అక్కినేని నాగేశ్వరరావు
- జయసుధ
- నందమూరి బాలకష్ణ
- రజని
- గద్దె రాజేంద్రప్రసాద్
- గొల్లపూడి మారుతీరావు
- మాడా వెంకటేశ్వరరావు
- రామచంద్రరావు
- అన్నపూర్ణ
- రమాప్రభ
- అనితారెడ్డి
- లక్ష్మి
- ఆర్.సరోజారాణి
- గాదిరాజు సుబ్బారావు
- తిలక్
- శేషగిరిరావు
- బూస నాగేశ్వరరావు
- కొంగర జగ్గయ్య(అతిథి నటుడు)
- కాంతారావు (అతిథి నటుడు)
- వర్మ
- పి.శివకుమార్
- సత్యనారాయణ
- లక్ష్మీనారాయణ
- మురళీధర్
- బాపయ్య
- రామప్రసాద్
- ఉదయకుమార్.
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: వీరమాచనేని బాబు రాజేంద్రప్రసాద్
- కధ, చిత్రాను వాదం: వియత్నాంవీడు సుందరం
- మాటలు, పాటలు: ఆచార్య ఆత్రేయ
- సంగీతం:కొమ్మినేని చక్రవర్తి
- నేపథ్య గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల,మాధవపెద్ది రమేష్
- డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి: ఎస్.నవకాంత్
- కూర్పు: ఎ.సంజీవి
- నృత్యం: ప్రకాష్
- కళ: భాస్కరరాజు
- ఫైట్స్:రాజు
- సహదర్శకుడు: కంతేటి సాయిబాబా
- అసిస్టెంట్ డైరెక్టర్:గొల్లపూడి శ్రీనివాస్
- నిర్మాత: వి.బి.రాజేంద్రప్రసాద్
- నిర్మాణ సంస్థ: జగపతి ఆర్ట్ పిక్చర్స్
- విడుదల:1985.
పాటల జాబితా
[మార్చు]1.ఓలమ్మి ఒలమ్మి ఒంటరి తుంటరి పడుచు పిల్లవి,రచన: ఆచార్య ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎం.రమేష్
2.కోకంత తడిసింది బాలచంద్రా వళ్ళంతా తడిసింది, రచన: ఆచార్య ఆత్రేయ, గానం.పి.సుశీల, ఎస్ .పి .బాలసుబ్రహ్మణ్యం
3.మనసూ మనసూ కలిసిన వేళ లగ్నంగా, రచన: ఆచార్య ఆత్రేయ, గానం.ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి .సుశీల
4.నాతండ్రి రామయ్య రాజ్యాన్ని ఎలాడయ్యా, రచన: ఆచార్య ఆత్రేయ, గానం.ఎం.రమేష్, ఎస్. పి .బాలసుబ్రహ్మణ్యం
5.గజిబిజి మనసు గడబిడి వయసు, రచన: ఆచార్య ఆత్రేయ, గానం.ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల.
మూలాలు
[మార్చు]ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |