భారత్ - నేపాల్ రైల్వే
స్వరూపం
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
భారత్ - నేపాల్ రైల్వే | |
---|---|
అవలోకనం | |
ఇతర పేరు | కుర్తా - జయనగర్ లైన్ |
స్థానిక పేరు | भारत-नेपाल रेलवे |
రకము (పద్ధతి) | డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (DEMU) |
వ్యవస్థ | భారతీయ రైల్వే & నేపాల్ రైల్వే |
స్థితి | కుర్తా వరకు నిర్మాణం పూర్తయింది. |
లొకేల్ | భారతదేశంలో బీహార్ - నేపాల్ లో ప్రావిన్స్ నం. 2 |
చివరిస్థానం | బిజల్‌పురా, జనక్‌పూర్, నేపాల్ జయనగర్, భారతదేశం |
ఆపరేషన్ | |
ప్రారంభోత్సవం | 2022 ఏప్రిల్ 2 |
సాంకేతికం | |
ఆపరేటింగ్ వేగం | గంటకు 120 కి.మీ |
భారత్ - నేపాల్ రైల్వే (హిందీ: भारत-नेपाल रेलवे) అనేది భారతదేశం, నేపాల్ మధ్య ఒక రైలుమార్గం. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ సహాయం క్రింద 68.7 కిలోమీటర్ల జయనగర్-బిజల్‌పుర-బర్డిడాస్ రైల్ లింక్‌లో భాగంగా 2022 ఏప్రిల్ 2న జయనగర్ - కుర్తా సెక్షన్ క్రాస్-బోర్డర్ రైలు సర్వీసు ప్రారంభమయింది.[1] భారత ప్రధాని నరేంద్ర మోడీ, నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బా సంయుక్తంగా వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.[2] దీంతో ఇరు దేశాల మధ్య బీహార్ లోని జయనగర్ నుంచి నేపాల్ లోని జనక్ పూర్ తాలూకు కుర్తా వరకు 35 కిలోమీటర్ల దూరం ప్యాసింజర్ రైలు మార్గం సుగమం అయింది.[3] ఇక 2022 ఏప్రిల్ 3 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే ఈ రైలులో ఒకసారి 1350 మంది ప్రయాణించవచ్చు.[4]
మూలాలు
[మార్చు]- ↑ Apr 1; 2022; Ist, 11:52. "India- Nepal railway service: The projects, route, cost in 10 points | India News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-04-03.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ "భారత్-నేపాల్ సరిహద్దులను దుర్వినియోగం చేయకూడదు : మోదీ". m.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-04-02. Retrieved 2022-04-03.[permanent dead link]
- ↑ "Janakpur-Jayanagar Railway to come into operation from Sunday". My Republica (in ఇంగ్లీష్).
- ↑ Samiti, Rastriya Samachar (2 April 2022). "Kurtha-Jayanagar railway service to launch today". The Himalayan Times (in ఇంగ్లీష్).