భాస్కర్ నగర్

వికీపీడియా నుండి
(భాస్కరనగరం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
భాస్కర్ నగర్
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం శావల్యాపురం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522 646
ఎస్.టి.డి కోడ్ 08646

భాస్కర్ నగర్, పల్నాడు జిల్లా, శావల్యాపురం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

భాస్కర్ నగర్ లోని ఒక పిల్ల కాలువ.
రహదారిలో భాస్కర్ నగర్ పేరును సూచించే మైలురాయి.

దేవాలయాలు[మార్చు]

భాస్కర్ నగర్ లో రెండు దేవాలయాలు ఉన్నాయి.

  1. రామాలయం
  2. నీలంపాటి అమ్మవారి దేవాలయం
భాస్కర్ నగర్ లోని రామాలయం.
భాస్కర్ నగర్ లోని నీలంపాటి అమ్మవారి దేవాలయం

మూలాలు[మార్చు]