భువనేశ్వరి (అయోమయ నివృత్తి)
Appearance
భువనేశ్వరి అనగా హిందూ దేవత పార్వతీదేవి. ఈ పేరుతో ఉన్న వ్యాసాల జాబితా ఇది.
- భువనేశ్వరి మిశ్రా - ఒరిస్సాకు చెందిన సినిమా నేఫథ్య గాయని
- భువనేశ్వరి కుమారి - భారతీయ స్క్వాష్ క్రీడాకారిణి
- భువనేశ్వరి (నటి), దక్షిణాది సినీ నటి