భేడియా
(భేదియా నుండి దారిమార్పు చెందింది)
భేడియా | |
---|---|
దర్శకత్వం | అమర్ కౌశిక్ |
రచన | నిరేన్ భట్ |
నిర్మాత | దినేష్ విజయ్ జిఓ స్టూడియోస్ |
తారాగణం | వరుణ్ ధావన్ కృతి సనన్ |
ఛాయాగ్రహణం | జిష్ణు భట్టాచార్జీ |
కూర్పు | సంయుక్త కాజా |
సంగీతం | సచిన్ -జిగర్ |
నిర్మాణ సంస్థలు | మ్యాడ్‌డాక్ ఫిలింస్ జిఓ స్టూడియోస్ |
పంపిణీదార్లు | జిఓ స్టూడియోస్ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ (తెలుగు) |
విడుదల తేదీ | 25 నవంబర్ 2022 |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
భేడియా 2022లో హిందీలో విడుదలైన కామెడీ హర్రర్ సినిమా. మ్యాడ్‌డాక్ ఫిలింస్ బ్యానర్‌పై దినేష్ విజయ్ నిర్మించిన ఈ సినిమాకు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించాడు. వరుణ్ ధావన్, కృతి సనన్, దీపక్ డోబ్రియాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ ను అక్టోబర్ 17న విడుదల చేసి, సినిమాను హిందీ, తమిళంతో పాటు తెలుగులో నవంబర్ 25న విడుదల చేయనున్నారు.[1][2]
నటీనటులు
[మార్చు]- వరుణ్ ధావన్[3]
- కృతి సనన్
- దీపక్ డోబ్రియాల్
- అభిషేక్ బెనర్జీ
- పాలిన్ కాబాక్
- అపరశక్తి ఖురానా
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: మ్యాడ్‌డాక్ ఫిలింస్
- నిర్మాత: దినేష్ విజయ్
- కథ: నిరేన్ భట్
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అమర్ కౌశిక్
- సంగీతం: సచిన్ -జిగర్[4]
- సినిమాటోగ్రఫీ: జిష్ణు భట్టాచార్జీ
మూలాలు
[మార్చు]- ↑ "ఆసక్తిరేకెత్తిస్తున్న 'భేడియా' ఫస్ట్‌లుక్ పోస్టర్". 17 October 2022. Archived from the original on 18 October 2022. Retrieved 18 October 2022.
- ↑ Andhra Jyothy (7 November 2022). "ప్రేమికులకు 'చిలిపి వరం'" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ "తోడేలులా వరుణ్‌ధావన్". 23 February 2022. Archived from the original on 18 October 2022. Retrieved 18 October 2022.
- ↑ "'భేడియా' నుండి 'తుమ్కేశ్వరి' వీడియో సాంగ్ రిలీజ్..!". 31 October 2022. Archived from the original on 31 October 2022. Retrieved 31 October 2022.