భోగరాజు
స్వరూపం
- భోగరాజు పట్టాభి సీతారామయ్య, స్వాతంత్ర్య సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్రా బ్యాంకు స్థాపకులు.
- భోగరాజు నారాయణమూర్తి, ప్రముఖ నవలా రచయిత, నాటక కర్త.
- భోగరాజు రమణరావు సుప్రసిద్ధ భారతీయ వైద్యులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత.