Jump to content

భోపాల్ - బినా ప్యాసింజర్

వికీపీడియా నుండి
భోపాల్ - బినా ప్యాసింజర్
సారాంశం
రైలు వర్గంప్యాసింజర్
స్థానికతమధ్య ప్రదేశ్
ప్రస్తుతం నడిపేవారుపశ్చిమ మధ్య రైల్వే
మార్గం
మొదలుభోపాల్ జంక్షన్
గమ్యంబినా జంక్షన్
ప్రయాణ దూరం142 కి.మీ. (88 మై.)
సగటు ప్రయాణ సమయం4 గం.
రైలు నడిచే విధంప్రతిరోజు
సదుపాయాలు
శ్రేణులుఫస్ట్ క్లాస్, స్లీపర్ 3 టైర్, రిజర్వ్డ్ లేనిది
కూర్చునేందుకు సదుపాయాలుఉంది
పడుకునేందుకు సదుపాయాలుఉంది
ఆటోర్యాక్ సదుపాయంఉంది
సాంకేతికత
వేగం35 km/h (22 mph) విరామాలతో సరాసరి వేగం

మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్ లోని భోపాల్ జంక్షన్ రైల్వే స్టేషను, బినా నందలి బినా జంక్షన్ రైల్వే స్టేషను మధ్య మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తున్న భారతీయ రైల్వేల ఆధ్వర్యంలో భోపాల్-బినా ప్యాసింజర్ ప్రయాణిస్తుంది.

రాక, నిష్క్రమణ

[మార్చు]
  • రైలు నం.51739 భోపాల్ నుంచి రోజువారీ 10:20 గంటలకు బయలుదేరి అదే రోజు బినా స్టేషనుకు 14:30 గంటలకు చేరుతుంది.
  • రైలు నం.61632 బినా నుండి ప్రతిరోజూ 17.35 గంటలకు బయలుదేరి అదే రోజు భోపాల్ స్టేషనుకు 21.05 గంటలకు చేరుతుంది.

మార్గం, విరామములు

[మార్చు]

రైలు విదిషా ద్వారా వెళుతుంది. రైలు యొక్క ముఖ్యమైన విరామములు:

  • భోపాల్ జంక్షన్
  • భోపాల్ నిశాత్పురా
  • భోపాల్ సుఖ్సేవానగర్
  • భోపాల్ దేవన్గంజ్
  • సాలామత్పూర్
  • సాంచి
  • విదీష
  • బరేథ్
  • గులాబ్‌గంజ్
  • సుమేర్
  • గంజ్ బసోడా
  • కల్హర్
  • మండి బమోరా
  • కుర్వై కేథోరా
  • అనోఖ కుర్వై
  • బినా జంక్షన్
  • బినా అగాసాడ్
  • బినా ఇటావా

కోచ్ మిశ్రమం

[మార్చు]

రైలులో 18 కోచ్లు ఉన్నాయి:

  • 1 ఫస్ట్ క్లాస్
  • 4 స్లీపర్ కోచ్లు
  • 10 సాధారణ కోచ్లు
  • 1 లేడీస్ / వికలాంగులు
  • 2 లగేజ్ / బ్రేక్ వాన్

సగటు వేగం, ఫ్రీక్వెన్సీ

[మార్చు]

రైలు సగటు వేగం 35 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. రైలు రోజువారీగా నడుస్తుంది.

లోకో లింక్

[మార్చు]

రత్లాం ఈటిఎ 22703-3 ఎలక్ట్రికల్ ఇంజిన్తో రైలు నడుస్తోంది.

రేక్ నిర్వహణ & భాగస్వామ్యం

[మార్చు]

రైలు భోపాల్ కోచింగ్ డిపో చేత నిర్వహించబడుతుంది. అదే రేక్ ఐదు రైళ్ల కోసం ఉపయోగిస్తారు, ఇవి:

  • ఇండోర్ – చింద్వారా పంచవ్యాలీ ఎక్స్‌ప్రెస్
  • ఇండోర్ – మక్సి ఫాస్ట్ ప్యాసింజర్
  • ఇండోర్ – ఉజ్జయినీ ప్యాసింజర్
  • భోపాల్ - ఇండోర్ ప్యాసింజర్
  • భోపాల్ – ఉజ్జయినీ ప్యాసింజర్ ఒక మార్గం కోసం ఉన్నది రెండవ మార్గంలో రెండవ రేక్‌గా మార్చబడింది.

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • వింధ్యాచల్ ఎక్స్‌ప్రెస్
  • ఇండోర్ జంక్షన్
  • భోపాల్ జంక్షన్

మూలాలు

[మార్చు]