మంగళ (2011 సినిమా)
Appearance
మంగళ | |
---|---|
దర్శకత్వం | తులసీ రాం |
నిర్మాత | తులసీ రాం |
తారాగణం | చార్మి, సుభాష్, ప్రదీప్ రావత్, విజయ్ సాయి |
సంగీతం | విశ్వ |
విడుదల తేదీ | మార్చి 2, 2011 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మంగళ 2011 లో విడుదలైన సినిమా.[1] ఇందులో చార్మి, సుభాష్, ప్రదీప్ రావత్, విజయ్ సాయి ముఖ్యపాత్రల్లో నటించారు. మంత్ర ఎంటర్ టైన్‌మెంట్స్ పతాకంపై ఈ సినిమాను తులసీరాం ఓషో నిర్మించి, దర్శకత్వం వహించాడు. ఛార్మీ, సుభాష్, ప్రదీప్ రావత్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు విశ్వ సంగీతాన్నందించాడు.[2]
కథ
[మార్చు]సినీనటిపై అభిమానంతో తన కొడుకును పోగొట్టుకున్న ఓ క్షుద్ర మాంత్రికుడు ఆమెపైకి శకూచి అనే ఒక భయంకరమైన ఒక క్షుద్ర శక్తిని పంపుతాడు. ఆమె దాని బారి నుంచి ఎలా బయట పడిందనేది ఈ సినిమా కథ.
తారాగణం
[మార్చు]- అమ్ములుగా చార్మి
- సుభాష్
- ప్రదీప్ రావత్
- విజయ్ సాయి
- రాం జగన్
సాంకేతిక వర్గం
[మార్చు]- నిర్మాత, దర్శకత్వం: తులసీరాం ఓషో
- స్టుడియో: మంత్ర ఎంటర్ టైన్‌మెంటు
- విడుదల తేదీ: 2011 మార్చి 2
- సమర్పణ: గంగపట్నం శ్రీధర్
- సహ నిర్మాతలు: బి.నాగేశ్వర రెడ్డి
- సంగీతం: విశ్వ
మూలాలు
[మార్చు]- ↑ హేమంత్. "మంగళ సినిమా సమీక్ష". 123telugu.com. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్. Retrieved 11 December 2017.
- ↑ "Mangala (2011)". Indiancine.ma. Retrieved 2020-08-31.