మంచికి స్థానం లేదు
Appearance
మంచికి స్థానం లేదు (1979 తెలుగు సినిమా) | |
సంగీతం | బి.వసంత |
---|---|
నేపథ్య గానం | పి.సుశీల |
భాష | తెలుగు |
మంచికి స్థానం లేదు 1979 జూలై 6న విడుదలైన తెలుగు సినిమా. పాలకుర్తి సోమేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ కింద ఆరూరు శేఖరాచారి నిర్మించిన ఈ సినిమాకు కె.ఎల్.నరసింహారావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను భూపతి వెంకటరెడ్డి సమర్పించగా బి.వసంత సంగీతాన్నందించింది.[1] ఇది సరిత మొదటి సినిమా. అది విజయవంతం కాలేదు.[2]
తారాగణం
[మార్చు]- సరిత
పాటలు
[మార్చు]- నింగీ నాకు....: రచన: గోపి, గానం: వి.రామకృష్ణ,బి. వసంత
- కొడుకే పుడతాడంటే ...: రచన: వీటూరి, గానం:బి.వసంత
- శృతి వీడిన వీణలు...: రచన: వీటూరి, గానం: పి.సుశీల
- మంచికి స్థానం లేదు...: రచన: గోపి, గానం: వి.రామకృష్ణ
మూలాలు
[మార్చు]- ↑ "Manchiki Sthanam Ledhu (1979)". Indiancine.ma. Retrieved 2021-03-29.
- ↑ "అందరిదీ నటనే..! | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Retrieved 2021-03-29.[permanent dead link]