మంచిరోజు
స్వరూపం
మంచిరోజు (1991 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | మౌళి |
---|---|
తారాగణం | వినోద్ కుమార్, శోభన |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | శివ శివాని పిక్చర్స్ |
భాష | తెలుగు |
మంచి రోజు ఆగష్టు 2, 1991 న విడుదలైన తెలుగు సినిమా. శివ శివాని పిక్చర్స్ పతాకంపై ఆవుల శ్రీనాథ్ నిర్మించిన ఈ సినిమాకు మౌళి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో వినోద్ కుమార్, శోభన లు ప్రధాన తారాగణంగా నటించగా, వి.నరేంద్రనాథ్ సంగీతాన్నందించాడు. [1]
తారాగణం
[మార్చు]- వినోద్ కుమార్,
- శోభన,
- సంజీవి
- అనంత్
- రామరాజు
- దిలీఫ్
- నర్రా
- సాక్షి రంగారావు
- మల్లాది
- సురేష్ కుమార్
- సరస్వతి
- యువశ్రీ
- సత్యవతి
- సి.వి.ఎల్.నరసింహారావు
- అక్కిరాజు రామచంద్రరావు
- లక్కింశెట్టి
- శివాజి
- సుబ్బారావు
- గౌతంరాజు
- జెన్ని
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు, దర్శకత్వం: మౌళి
- రన్‌టైమ్: 134 నిమిషాలు
- స్టూడియో: శివ శివాని పిక్చర్స్
- నిర్మాత: ఆవుల శ్రీనాథ్;
- స్వరకర్త: వి. నరేంద్రనాథ్
- సమర్పణ: డాక్టర్ రామనాథ్;
- సహ నిర్మాత: డి.శశిభూషణ్, వి.నిరంజన్
- సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి, సీతారామశాస్త్రి
- ప్లేబ్యాక్: SP బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, మనో, ఎం.ఎం. కీరవాణి, మిన్ మిని, ఉమా రమణన్
- స్టిల్స్: విజయకుమార్
- ఎడిటింగ్: శ్యాం ముఖర్జీ
- డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: డి.ప్రసాద్ బాబు
మూలాలు
[మార్చు]- ↑ "Manchi Roju (1991)". Indiancine.ma. Retrieved 2022-11-29.