మంచి మనసులు (1986 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మంచి మనసులు
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం మోహన్ గాంధీ
తారాగణం భానుచందర్,
భానుప్రియ ,
రజని
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ లావణ్య ఆర్ట్స్
భాష తెలుగు

మాంచి మనసులు ఏప్రిల్ 5, 1986న విడుదలైన తెలుగు సినిమా. లావణ్య ఆర్ట్స్ పతాకంపై శ్రీనివాసన్ నిర్మించిన ఈ సినిమాకు ఎ.మోహన్ గాంధీ దర్శకత్వం వహించాడు. భానుచందర్, భానుప్రియ, రజని, లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్నందించాడు. [1]

తారాగణం

[మార్చు]
 • భానుచందర్,
 • భానుప్రియ,
 • రజని,
 • కపిల్ దేవ్,
 • అశ్విని,
 • నూతనప్రసాద్,
 • సుత్తి వేలు,
 • శ్రీలక్ష్మి,
 • సూర్యకాంతం,
 • అన్నపూర్ణ,
 • మాస్టర్ టింకు,
 • జయ వాణి,
 • స్వర్ణ,
 • బేబీ సీత,
 • బేబీ లావణ్య,
 • పొట్టి ప్రసాద్,
 • వీరబద్రరావు

సాంకేతిక వర్గం

[మార్చు]
 • దర్శకత్వం: ఎ. మోహన్ గాంధీ
 • స్టూడియో: లావణ్య ఆర్ట్స్
 • నిర్మాత: శ్రీనివాసన్
 • సమర్పణ: వాసంతి
 • సంగీత దర్శకుడు: ఇళయరాజా

పాటలు

[మార్చు]
 1. ఈ సంధ్య కెంజాయ కుంకుంలో ఎన్నెన్ని రేపటి - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
 2. జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాక కై - ఎస్. జానకి
 3. జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాక కై - ఎస్.పి. బాలు
 4. డమరుకము మ్రోగ హిమశిఖరము ఊగ నటరాజు నర్తించనీ - ఎస్. జానకి బృందం
 5. డుం డుం .. పుట్టింటి బొమ్మ మెట్టింటి - ఎస్. జానకి బృందం
 6. భరత కళే ఒక వేదం హృదయానికదే ( బిట్ ) - ఎస్. జానకి

మూలాలు

[మార్చు]
 1. "Manchi Manasulu (1986)". Indiancine.ma. Retrieved 2022-11-29.

బాహ్య లంకెలు

[మార్చు]