మండా మాణిక్యం
స్వరూపం
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
మండా మాణిక్యం ప్రముఖ వీణ విద్వాంసురాలు.[1]
జీవిత విశేషాలు
[మార్చు]ఆమె విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో వీణ వాయిద్య విద్యను అభ్యసించింది. ఆమె అదే కళాశాలలో వీణ అధ్యాపకురాలిగా పనిచేసింది. ప్రముఖ వాయులీన విద్వాంసుడు ద్వారం వెంకటస్వామినాయుడు వద్ద శిష్యురాలిగా, వాసావారి సంగీత సంప్రదాయానికి ప్రతినిధిగా మాణిక్యం అనేక రేడియో కచేరీలు చేసింది. ఆమె శిష్యులు అనేక మంది దేశ, విదేశాల్లోనూ స్థిరపడ్డారు. అనేక సంస్థల నుంచి సన్మానాలు, సత్కారాలు అందుకున్న మాణిక్యం ఏప్రిల్ 9 2018 న మరణించింది.[2]
మూలాలు
[మార్చు]- ↑ Subrahmanyam, Velcheti (2014-01-30). "Six days of music". The Hindu. ISSN 0971-751X. Retrieved 2018-04-14.
- ↑ "వీణ 'మాణిక్యం' కన్నుమూత". lit.andhrajyothy.com. Archived from the original on 2018-04-14. Retrieved 2018-04-14.