మంతెన సత్యనారాయణ రాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గుంటూరు జిల్లాలో జన్మించారు. ఈయన ప్రముఖ ప్రకృతి వైద్యులు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే టి.వి ప్రోగ్రాం ద్వారా పరిచయమై ప్రసిద్ధి చెందారు. ఉప్పు రుచులకు రాజు - రోగాలకు రారాజు అని, ఉప్పు, నూనె వాడకం ఆరోగ్యానికి చేటు అని, ఆరోగ్యం గురించి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల ప్రసంగాలు చేసిన ఘనత ఈయనదే.