Jump to content

మందిర

వికీపీడియా నుండి
మందిర
దర్శకత్వంఆర్. యువన్
రచనఆర్. యువన్
మాటలుకె రవీంద్ర కళ్యాణ్, శ్రీ సాయి
నిర్మాతసాయి సుధాకర్ కొమ్మలపాటి
తారాగణంసన్నీ లియోన్, యోగిబాబు
ఛాయాగ్రహణందీపక్ డి. మీనన్
సంగీతంజావెద్ రియాజ్
నిర్మాణ
సంస్థ
విజన్ మూవీ మేకర్స్
విడుదల తేదీ
2024 నవంబరు 22 (2024-11-22)
దేశంభారతదేశం
భాషతెలుగు

మందిర 2024లో విడుదలైన తెలుగు సినిమా. కొమ్మలపాటి శ్రీధర్ సమర్పణలో విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మించిన ఈ సినిమాకు ఆర్. యువన్ దర్శకత్వం వహించాడు. సన్నీ లియోన్, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 17న విడుదల చేసి,[1] సినిమా నవంబర్‌ 22న విడుదలైంది.[2][3]

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (17 October 2024). "సన్నీ లియోనీ హారర్‌ కామెడీ ఫిల్మ్‌.. 'మందిర' ట్రైలర్‌ చూశారా". Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.
  2. Chitrajyothy (11 November 2024). "సన్నీ లియోన్ 'మందిర'కు రిలీజ్ డేట్ ఫిక్సయింది." Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.
  3. Eenadu (18 November 2024). "ఈ వారం ప్రేక్షకులను అలరించే థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే". Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.
  4. 10TV Telugu (12 November 2024). "'మందిర' గా భ‌య‌పెట్టేందుకు వ‌స్తున్న స‌న్నీ లియోన్‌." (in Telugu). Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మందిర&oldid=4362861" నుండి వెలికితీశారు