మచిలీపట్నం పోర్ట్
Jump to navigation
Jump to search
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
17°41′54″N 83°16′43″E / 17.69833°N 83.27861°E
మచిలీపట్నం పోర్ట్ | |
---|---|
Location | |
Country | భారత దేశము |
Location | మచిలీపట్నం, క్రిష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
Details | |
Owned by | నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ |
మచిలీపట్నం పోర్ట్, బంగాళాఖాతం తీరంలోని ఒక ప్రతిపాదిత సముద్ర నౌకాశ్రయం. ఈ పోర్ట్ ప్రధాన కార్యాలయం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నం పట్టణంలో ఉంది. 2008లొ ఈ పోర్ట్ కి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పునాది వేశాడు. నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్, ఈ పోర్ట్ ని 50-సంవత్సరాలు పాటు బిల్డ్ ఓన్ ఆపరేట్-ట్రాన్స్ఫర్ పద్ధతిలో నిర్మిస్తుంది.[1]
చరిత్ర
[మార్చు]యూరోపియన్లు 18 వ శతాబ్దంలొ ఈ పోర్టును ఒక వ్యాపార స్థావరంగా ఉపయొగించారు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Naga Sridhar, G (9 November 2015). "A port all at sea". The Hindu Business Line. G NAGA SRIDHAR. Archived from the original on 11 డిసెంబరు 2015. Retrieved 11 December 2015.
- ↑ T. Appala Naidu (8 August 2015). "The rise and fall of Maesolia port". Machilipatnam. Retrieved 16 August 2015.