మజ్జి సుందరయ్య పాత్రుడు
స్వరూపం
మజ్జి సుందరయ్య పాత్రుడు (మరణం: 2004 ఫిబ్రవరి 16, విశాఖపట్నం) ఆంధ్ర ప్రదేశ్కు చెందిన కమ్యూనిస్టు రాజకీయ నాయకుడు, కార్మిక నాయకుడు. మరణించేనాటికి ఆల్ ఇండియా సెంటర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ప్రధాన కార్యదర్శిగా, మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు.[1]
ఎం.ఎస్.పాత్రుడు 1999 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో విశాఖపట్నం-1 నియోజకవర్గం నుండి పోటీ చేశాడు. ఆయనకు 676 ఓట్లు (నియోజకవర్గంలో 0.9 శాతం ఓట్లు) వచ్చాయి.[2]
మూలాలు
[మార్చు]- ↑ The Hindu : MCPI leader dead
- ↑ Visakhapatnam-IConstituency PageThis article or section is not displaying correctly in one or more Web browsers. (January 2018)