మతిమరపు వ్యాధి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మతిమరపు వ్యాధి
Classification and external resources
Alzheimer's disease brain comparison.jpg
Comparison of a normal aged brain (left) and an Alzheimer's patient's brain (right). Differential characteristics are pointed out.
ICD-10G30, F00
ICD-9331.0, 290.1
OMIM104300
DiseasesDB490
MedlinePlus000760
eMedicineసంబంధించిన/topic13.htm నరాలకు సంబంధించిన/13
MeSHD000544
GeneReviews

మతిమరపు వ్యాధి (అల్జీమర్స్) సాధారణంగా 65 ఏళ్ళ పైబడిన వారిలో కనిపించే వ్యాధి. జ్ఞాపకశక్తి మందగించడం దీని ముఖ్య లక్షణం. దీన్ని అలోయిస్ అల్జీమర్స్ అనే జర్మన్ మానసిక శాస్త్రవేత్త 1906 లో మొట్టమొదటి సారిగా వివరించాడు.