Jump to content

మదిలో మది

వికీపీడియా నుండి
మదిలో మది
దర్శకత్వంప్రకాష్ పల్ల
రచనప్రకాష్ పల్ల
నిర్మాత
  • నేముకూరి జయకుమార్
తారాగణం
  • జై
  • శీను
  • స్వీటీ
  • సిరి రావుల చారి
  • సునీత
ఛాయాగ్రహణంక్రాంతి నీల
కూర్పు
  • సాయి
సంగీతంషారుఖ్
నిర్మాణ
సంస్థ
ఎస్ కే ఎల్ ఎమ్ క్రియేషన్స్
విడుదల తేదీ
18 ఆగస్టు 2023 (2023-08-18)
భాషతెలుగు

మదిలో మది 2023లో విడుదలైన తెలుగు సినిమా. ఎస్ కే ఎల్ ఎమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై నేముకూరి జయకుమార్ నిర్మించిన ఈ సినిమాకు ప్రకాష్ పల్ల దర్శకత్వం వహించాడు.  జై, శీను, స్వీటీ, సిరి రావుల చారి, సునీత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఆగస్ట్ 4న నటుడు తాగుబోతు రమేష్ విడుదల చేయగా[1], సినిమాను ఆగస్ట్ 18న విడుదలైంది.[2][3]

నటీనటులు

[మార్చు]
  • జై
  • శీను
  • స్వీటీ
  • సిరి రావుల చారి
  • శ్రీనివాస రావు పల్ల
  • సునీత
  • మనోహర్
  • వేణు

మూలాలు

[మార్చు]
  1. "'మదిలో మది' టీజర్ రిలీజ్.. విడుదల చేసిన తాగుబోతు రమేష్." 10TV Telugu (in Telugu). 7 August 2023. Archived from the original on 15 August 2023. Retrieved 15 August 2023.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  2. Andhra Jyothy (1 August 2023). "'మదిలో మది'.. 'బేబీ' దర్శకుడు చెప్పిన విడుదల తేదీ | Madhilo Madhi Movie Release Date Poster Launched by Sai Rajesh KBK". Archived from the original on 15 August 2023. Retrieved 15 August 2023.
  3. 10TV Telugu (1 August 2023). "బేబి దర్శకుడు సాయి రాజేష్.. 'మదిలో మది' మూవీ ఫస్ట్ లుక్ అండ్ రిలీజ్ డేట్ అనౌన్స్." (in Telugu). Archived from the original on 15 August 2023. Retrieved 15 August 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
"https://te.wikipedia.org/w/index.php?title=మదిలో_మది&oldid=3957883" నుండి వెలికితీశారు