Jump to content

మద్రాస్ టు హైదరాబాద్

వికీపీడియా నుండి
మద్రాస్ టు హైదరాబాద్
(1969 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ కళావని మూవీస్
భాష తెలుగు

మద్రాస్ టు హైదరాబాద్ 1969లో విడుదలైన తెలుగు సినిమా. కళావని మూవీస్ బ్యానర్ పై ఐ.ఎస్. వాసు, వి.వి. నారాయణ శెట్టి లు నిర్మించిన ఈ సినిమాకు టి.మహలింగం దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను కొండ కృష్ణంరాజు సమర్పించగా టి.చలపతిరావు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: టి.మహాలింగం
  • సంగీతం: తాతినేని చలపతిరావు
  • సమర్పణ: కొండా కృష్ణంరాజు
  • నిర్మాతలు: ఐ.ఎస్.వాసు, ఐ.వి.నారాయణ శెట్టి
  • నిర్మాణ సంస్థ: కళావణీ మూవీస్
  • విడుదల:1969. జనవరి,24.



మూలాలు

[మార్చు]
  1. "Madras To Hyderabad (1969)". Indiancine.ma. Retrieved 2020-09-05.